Newsకొత్త కోడలు వచ్చిన వేళా విశేషం..అప్పుడే మెగా ఇంట మరో శుభకార్యం..!!

కొత్త కోడలు వచ్చిన వేళా విశేషం..అప్పుడే మెగా ఇంట మరో శుభకార్యం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మెగా బ్రదర్ నాగబాబు ఇంట మరో శుభకార్యం జరగబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో వరుణ్ లావణ్య ల పేర్లు సోషల్ మీడియాలో మారు మ్రోగి పోతున్నాయి. రీసెంట్ గానే పెళ్లి చేసుకొని మూడుముళ్ల బంధంతో ఒకటైన ఈ జంట ..

త్వరలోనే కొత్త ఇంటిలోకి అడుగుపెట్టబోతున్నారట. అంతేకాదు కొత్త దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయబోతున్నారట. ఈ వ్రతానికి మెగా – అల్లు ఫ్యామిలీ కూడా అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో మెగా ఇంట మరో శుభకార్యం జరగబోతుంది అన్న వార్త వైరల్ అవుతుంది. దీంతో ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

కాగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ జంట రీసెంట్ గానే ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే లావణ్య – వరుణ్ కాంబోలో సినిమా కూడా రాబోతుందట..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news