Newsక్లీం కార కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దట్ ఈజ్...

క్లీం కార కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. దట్ ఈజ్ నందమూరి ఫ్యామిలీ సాంప్రదాయం..!!

రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో దీపావళికి సంబంధించిన పార్టీ ఎంత ఘనంగా జరిగిందో మనం చూసాం . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు మొత్తం మెగా ఫ్యామిలీ తో సహా రామ్ చరణ్ ఇంట్లో వాలిపోయారు . వీళ్ళకి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . కాగా వెంకటేష్ – మహేష్ బాబు – నాగార్జున అందరూ క్లింకారకు స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి బ్లెస్ చేశారు .

అయితే అందరిలోకి ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ చాలా చాలా హైలెట్ గా నిలిచింది . అంతేకాదు చాలా డిఫరెంట్ గా పిల్లలకి ఉపయోగపడే వస్తువును గిఫ్ట్ చేశారట . ఫారిన్ కంట్రీస్ లో చాలా కాస్ట్లీ గా ఉండే ఓ టాయ్స్ ప్లే సెట్ ని క్లీం కారకు గిఫ్ట్ చేశారట . అంతేకాదు దీని ఖరీదు కూడా ఎక్కువే అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఇది ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా పాప యూస్ చేసుకునే విధంగా ఉండేలా డిఫరెంట్ గా కొనిచ్చారట.

ఉపాసన కి వాడి పడేసే బొమ్మలు అంటే ఇష్టం ఉండదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అలా ఉపాసన టెస్ట్ కు తగ్గట్టు క్లింకారాకు ఉపయోగపడేటట్లు నందమూరి ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ప్రజెంట్ చేశారట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news