Newsఛీ ఛీ ఆ పాన్ ఇండియా హీరోయిన్ ది ఇంత చీప్...

ఛీ ఛీ ఆ పాన్ ఇండియా హీరోయిన్ ది ఇంత చీప్ క్యారెక్టరా..? ఎక్కువ డబ్బులు ఇస్తే రూమ్ కి వెళ్లిపోతాదా..?

ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ డబ్బు కోసం హద్దులు మీరి పోతున్నారు . విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు . అంతేకాదు బరితెగించి పోతున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారో ..? ఎలా చేస్తున్నారో..? తెలియకుండా ఒళ్ళు పూర్తిగా ఎక్స్పోజ్ చేసేస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో అలా చేసి అవకాశాలు దక్కించుకున్న ఈ పాన్ ఇండియా హీరోయిన్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

పేరుకే పెద్ద పాన్ ఇండియా హీరోయిన్ బుద్ధి మాత్రం చాలా చీప్ బుద్ధి . ఎలా అంటే డైరెక్టర్ రెమ్యూనరేషన్ విషయం గురించి మాట్లాడడానికి తన ఇంటికి వస్తే ఒక రేటు.. తను డైరెక్టర్స్ రూమ్స్ కి వెళ్తే మరొక రేటు ఫిక్స్ చేస్తుందట. అంతేకాదు లిప్ కిస్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు చార్జ్ చేస్తుందట . కొంచెం ఎక్స్పోజింగ్ చేయాలి అన్న లేదా..? బోల్డ్ సీన్స్ లో నటించాలి అన్న కోటి రూపాయలు రెమ్యూనిరేషన్ ఎక్కువగానే తీసుకుంటుందట .

కానీ పైకి మాత్రం చాలా పద్ధతి గల హీరోయిన్ అంటూ ఫోజులు కొడుతుంది. టాలీవుడ్- కోలీవుడ్ లో బాలీవుడ్లో సినిమాలు చేసిన ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి గబ్బు పనులు చేసి బాగానే ఆస్తులు కూడ పెట్టుకుంది అనమాట..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news