Newsకత్తి లాంటి కత్రీనాకు ఇంత హెడ్ వెయిటా..? ప్రభాస్ ఆఫర్ ఇస్తే...

కత్తి లాంటి కత్రీనాకు ఇంత హెడ్ వెయిటా..? ప్రభాస్ ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసిందా..? ఆ హిట్ మూవీ ఇదే..!

దేవుడు కరుణించి వరం ఇస్తాను అంటే.. వద్దు వద్దు ఈరోజు మంగళవారం నేను తీసుకోను అంటూ పారిపోయిందట. అలా ఉంది ఈ కత్రినా యవ్వారం. అసలకే పెళ్లయిపోయింది ..అందులోనూ ఆఫర్స్ తగ్గుతూ వస్తున్నాయి.. బాలీవుడ్లో యంగ్ బ్యూటీస్ హవా కొనసాగుతుంది . ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలు చేసి సరిపెట్టుకోకుండా.. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే కెరీర్ ముందుకు వెళ్తుందా ..? డబ్బులు సంపాదించుకుంటుందా ..?

రీసెంట్గా కత్రినా చేసిన పని అభిమానులకు కోపం తెప్పిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే చేయను అంటూ రిజెక్ట్ చేయడం అభిమానులకు ఎక్కడో మండేలా చేస్తుంది. ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో సీత పాత్ర కోసం కత్రినా కైఫ్ ను అప్రోచ్ అయ్యాడట ఓం రావత్.

అయితే ఇలాంటి ట్రెడిషనల్ లుక్స్ లో నటిస్తే నాకు ఏమొస్తుంది.. క్రేజ్ రాదు అంటూ చీప్ గా చూసి ప్రభాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ కూడా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు . ఫైనల్లీ అందాల ముద్దుగుమ్మ కృటి సనన్ ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది . మంచి క్రేజ్ పాపులారిటీ కూడా దక్కించుకుంది ..అలా వచ్చిన అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకున్నింది ఈ బ్యూటీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news