Newsబొడ్డు చూపించినా ఎక్స్‌ఫోజింగ్ చేసినా చివరికి ఆ హీరోయిన్‌ ఖర్మ కాలిపోయిందిగా..?

బొడ్డు చూపించినా ఎక్స్‌ఫోజింగ్ చేసినా చివరికి ఆ హీరోయిన్‌ ఖర్మ కాలిపోయిందిగా..?

బొడ్డు చూపించినా ఎక్స్‌ఫోజింగ్ చేసినా చివరికి నభా ఖర్మ కాలిపోయిందిగా..? అంటూ సోషల్ మీడియాలో నభా నటేశ్ గురించి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అదుగో, ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో వచ్చిన నన్నుదోచుకుందువటే సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. అంతకముందు కన్నడ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అయితే, అటు కన్నడలో సక్సెస్ సాధించలేకపోయింది. ఇటు తెలుగులో వచ్చిన స్టార్ ఇమేజ్ ని నిలుపుకోలేకపోయింది. పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా నటేశ్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పూరి జగన్నాద్ నభా బొడ్డుపైనే ఏకంగా కెమెరా పెట్టాడు. అంతేకాదు, నభాలోని పార్ట్స్ అన్నిటినీ అద్భుతంగా చూపించాడు.

సాంగ్ లో నభా వెనక రాంతో కొట్టించాడు. ఎన్నో చిలిపి పనులు చేయడానికి ఒప్పుకుంది. ఈ సినిమాలో నటించిన ఇంకో హీరోయిన్ నిధి అగర్వాల్ కంటే కూడా నభా నటేశ్ కి క్రేజ్ బాగా వచ్చింది. దాంతో అవకాశాలు కూడా నభాకి బాగా వచ్చాయి. కన్నడ బ్యూటీ ఫిజిక్ అదిరిపోతుంది. అందుకే, పూరితో పాటు నభాని హీరోయిన్‌గా తీసుకున్న మిగతా దర్శకులు కూడా బాగా చూపించారు.

నభా ఎక్స్‌ఫోజింగ్, రొమాంటిక్ సీన్స్ బాగా చేసింది. కనైఇ, తేడా కొట్టిందల్లా ఇస్మార్ట్ శంకర్ లాంటి సాలీడ్ హిట్ తర్వాత పస లేని కథలను ఎంచుకోవడమే. ఈ సినిమా తర్వాత నభా కెరీర్ లో మళ్ళీ హిట్ అనేది లేదు. చేయడానికి అరడజను సినిమాలు చేసినా వాటిలో ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే మించిన హిట్ ఏదీ ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు సెక్సీ ఫోజులిస్తూ ఫొటో షూట్స్ కి మాత్రమే పరిమితం అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news