Moviesప్రత్యూష సూసైడ్ వెనుక అంత మోసాలు ఉన్నాయా..? సినీ ప్రముఖులు అందుకే...

ప్రత్యూష సూసైడ్ వెనుక అంత మోసాలు ఉన్నాయా..? సినీ ప్రముఖులు అందుకే నోరు విప్పలేదా..?

ప్రత్యూష .. ఈ పేరు వింటే మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. చాలా చిన్న ఏజ్ లోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. చూడడానికి కుందనపు బొమ్మలా చాలా చక్కగా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది . చేసింది చాలా తక్కువ సినిమాలైనప్పటికీ స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రత్యూష చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని మరణించింది .

కొందరు ఇది సూసైడ్ అంటే మరి కొందరు ఆమెను కావాలని హతమార్చారు అంటూ అప్పట్లో కామెంట్స్ చేశారు . ఎవరు ఏం చేసినా ఆమె మరణించింది .ఇప్పుడు ఆమె మన మధ్య లేదు.. ఇక రాలేదు. కాగా ప్రత్యూష మరణ వార్త ఇండస్ట్రీలో అప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరు ఆమె మరణం పై స్పందించలేదు .ఇది అప్పట్లో సంచలనంగా మారింది.

అంత పెద్ద హీరోయిన్ కాకపోయినప్పటికీ అందరి మనసులను కొల్లగొట్టిన ప్రత్యూష మరణిస్తే ఇండస్ట్రీలో ఎందుకు ఏ ఒక్కరు కూడా నోరు విప్పలేదు అన్న కామెంట్స్ అప్పట్లో ఎక్కువగా వినిపించాయి . అయితే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కారణంగానే సినీ సెలబ్రిటీస్ ఎవరు ఆమె మరణం పై నోరు విప్పలేదు అని ఫ్యాన్స్ అప్పట్లో జనాలు మాట్లాడుకునేవారు. కాగా అంత చక్కటి కుందనపు బొమ్మలాంటి ప్రత్యూష ఇప్పుడు బ్రతికుంటే మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి మంచి పాత్రలు చేసి ఉండేది అని చెప్పుకొస్తున్నారు ఆమె ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news