Moviesప్రభాస్ కి ఈ బర్త డే చాలా చాలా స్పెషల్..లైఫ్ లో...

ప్రభాస్ కి ఈ బర్త డే చాలా చాలా స్పెషల్..లైఫ్ లో ఎప్పటికి మర్చిపోలేని పుట్టినరోజు..ఎందుకంటే..?

ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజీ స్థానాన్ని సంపాదించుకొని బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తున్న ఈ హీరో నేడు తన 44వ పుట్టినరోజును చాలా చాలా ఘనంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి అంతే స్థాయిలో విషెస్ అందిస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి ఈ బర్త్డ డే చాలా చాలా స్పెషల్ అన్న న్యూస్ వైరల్ అవుతుంది. దానికి కారణం లేకపోనూ లేదు . రీసెంట్ గానే శ్యామలాదేవి ప్రభాస్ పెద్దమ్మ ఓ ఛానల్ తో మాట్లాడుతూ ..”ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని.. నెక్స్ట్ దసరాకి ఆయన తన భార్యతో మీ ముందుకు వస్తాడు అని కన్ఫామ్ చేసేసింది”. అంటే ప్రభాస్ కచ్చితంగా నెక్స్ట్ దసరాలోపు పెళ్లి చేసుకుంటాడు .

ఈ విధంగా చూసుకుంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ లాస్ట్ పుట్టినరోజు ఇదే.. ఆ తర్వాత పుట్టినరోజుకి ఆయన పెళ్లి చేసేసుకుంటాడు. అప్పుడు ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాలేడు . అందుకే ప్రభాస్ లైఫ్ లో ఈ బర్త్ డే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని సో స్పెషల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news