Newsభారీ అందాలున్న విష్ణుప్రియని వీళ్లు తెగ వాడేస్తున్నారా...!

భారీ అందాలున్న విష్ణుప్రియని వీళ్లు తెగ వాడేస్తున్నారా…!

తెలుగులో యాంకర్ కి తక్కువ ఆడియన్ కి ఎక్కువ అని చెప్పుకునే కుర్ర యాంకర్ ఎవరన్నా ఉన్నారంటే అది ముక్కుపొడుగు విష్ణు ప్రియ. పొడుగు కాళ్ళేసుకొని కావ్ కావ్ అంటూ షోలో కాకిలా అరిచి గోలపెడుతుంటుంది. యాంకర్ సుధీర్ తో కలిసి పోరా పోవే షోతో బాగా పాపులర్ అయిన విష్ణు ప్రియ అనసూయ, రష్మీ గౌతం, శ్రీముఖిల దెబ్బకి తట్టుకోలేకపోయింది. దాంతో సోషల్ మీడియాలో వచ్చి పడింది.

ఇక్కడ భారీ అందాలను చూపిస్తూ ఒళ్ళంతా ఊపుతూ డాన్స్ చేసింది. ఆ వీడియోలను తన ఫేస్‌బుక్, ఇన్స్తాగ్రాం లలో పోస్ట్ చేసింది. దాంతో బాగా పాపులర్ అయింది. యూట్యూబ్ లో విష్ణు ప్రియ చేసిన హాట్ డాన్స్ చూసి చొంగ కార్చుకుంటున్న కురాళ్ళు కూడా బోలెడంతమంది ఉన్నారు. అదే విష్ణు ప్రియకి అడ్వాంటేజ్ అయింది. ఏకంగా ప్రైవేట్ సాంగ్స్ చేసే చాన్సులు అందుకుంది. ఢీ షోతో పాపులర్ అయిన ష్రష్ఠి కొరియోగ్రఫీలో వచ్చిన సాంగ్ బాగా పాపులర్ అయింది.

అంతకముందు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. మానస్, విష్ణు ప్రియ కాంబినేషన్ ని జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విష్ణు ప్రియకి ఈ రకంగా వచ్చిన క్రేజ్ ఇంకో రకంగానూ ఉపయోగించుకుంటుందట. తనంటే పడిచచ్చే వారికోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుందని చెప్పుకుంటున్నారు. కాస్త పాపులారిటీ రావాలే గానీ పార్టీలకి పిలిచే బడా బాబులు చాలామందే ఉంటారు.

విష్ణు ప్రియ ఇప్పుడు అలాంటి వాటితోనే బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. సినిమాలలో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టు తిరగకుండా ఇలా ఎదురు డబ్బులిచ్చి సరదాగా పార్టీలకి పిలిచి సరదా తీర్చే వారే కదా కావాల్సింది. అలాంటి వారే ఈ పొడుగు కాళ్ళ సుందరిని బాగా వాడుకుంటున్నారట. ఏపుగా పెంచిన వెనక భాగం, ఎదుటి భాగం ఓపెన్ గా చూపిస్తూ డాన్స్ చేసిన వీడియోలు విష్ణు ప్రియకి ఇలా ఉపయోగపడ్డాయంటే లక్ కాదా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news