Movies"ప్లీజ్ ఒక్కసారి"..కీర్తి సురేష్ ని ఆ పని చేయమంటూ వేధిస్తున్న స్టార్...

“ప్లీజ్ ఒక్కసారి”..కీర్తి సురేష్ ని ఆ పని చేయమంటూ వేధిస్తున్న స్టార్ డైరెక్టర్..!?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమైన విషయం అని అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే కొన్ని కొన్ని కమిట్మెంట్లు ఇవ్వాలి.. కొన్ని కాంప్రమైజ్ లు అవ్వాలి .. సినిమా ప్రొడ్యూసర్ – డైరెక్టర్ – హీరో లని సుఖ పెట్టాలి అని చాలామందికి తెలిసిన విషయమే . అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఇలాంటి బాధలు భరించే స్టార్ హీరోయిన్స్ గా మారారు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆ లిస్టులోకి మన కీర్తి సురేష్ కూడా వస్తుంది అంటూ రీసెంట్గా కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ కెరియర్ స్టార్టింగ్ లో ఓ డైరెక్టర్ ఆమెతో అసభ్యకరంగా మాట్లాడిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది . అంతేకాదు రీసెంట్ గా ఆమె ను మరోసారి అదేవిధంగా టార్చర్ చేస్తున్నాడట ఆ డైరెక్టర్ . కెరియర్ స్టార్టింగ్ లో ఆ డైరెక్టర్ ఆమెను పిలిచి బిగ్ ప్రాజెక్టులో అవకాశం ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ పరోక్షంగా ఆమెను ఇబ్బంది పెట్టాడట .

అర్థం చేసుకున్న కీర్తి సురేష్ ఘాటుగా స్పందిస్తూ ” చెప్పు తెగిపోద్ది” అంటూ ఆన్సర్ ఇచ్చిందట. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న కీర్తి సురేష్ తనదైన స్టైల్ లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. మళ్లీ ఇన్నాళ్ళకి ఆమె కెరియర్ డిజాస్టర్ కావడంతో ఆ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారట . మరోసారి అదేవిధంగా ఆమెను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బంది పెడుతున్నాడట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news