Moviesసమంత-నాగచైతన్య ప్రేమ-విడాకుల పై స్టార్ డైరెక్టర్ సినిమా..హీరో-హీరోయిన్ ఎవరంటే..?

సమంత-నాగచైతన్య ప్రేమ-విడాకుల పై స్టార్ డైరెక్టర్ సినిమా..హీరో-హీరోయిన్ ఎవరంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగచైతన్య హీరోయిన్ సమంతల విడాకులపై సినిమా రాబోతుందా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ .. వీళ్ళిద్దరి ప్రేమ విడాకులపై నిజా నిజాలు జనాలకు తెలియజేసే విధంగా సినిమాను తెరకెక్కించబోతున్నారట .

అంతేకాదు ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట డైరెక్టర్ . అంతేకాదు ఈ సినిమాను తెరకెక్కించడానికి కోసం నాగచైతన్య సమంతల చేత సైన్ కూడా చేయించుకోబోతున్నారట .

వీళ్ళ లైఫ్ లో జరిగిననిజా నిజాలు ఏంటి? అసలు ప్రేమ ఎలా మొదలైంది..? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు..? ఎందుకు పిలల్ని కనలేదు..? విడాకులు ఎందుకు తీసుకున్నారు ..? అన్న విషయాలను క్లియర్గా తెరపై చూపిస్తే కానీ జనాలు వీళ్ళపై నెగటివ్ కామెంట్స్ చేయకుండా ఆపరు అన్న ఉద్దేశంతోనే ఆ స్టార్ డైరెక్టర్ ఇలా చేయబోతున్నారట. మొత్తానికి సమంత-చైతన్య ల విడాకులని ఈ డైరెక్టర్ బాగానే క్య్స్ష్ చేసుకోబోతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news