Moviesవామ్మో..ఛీ ఛీ..తమన్నా అలాంటి ఇంజెక్షన్స్ వేయించుకుంటుందా..? అందుకే అంత సెక్సీ గా...

వామ్మో..ఛీ ఛీ..తమన్నా అలాంటి ఇంజెక్షన్స్ వేయించుకుంటుందా..? అందుకే అంత సెక్సీ గా ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ గా కనిపించడం చాలా చాలా ఇంపార్టెంట్ . అందంగా లేకపోతే జనాలు ఎంకరేజ్ చేయరు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పర్ఫెక్ట్ ఫిజిక్ బాడీ కొలతలను మెయింటైన్ చేయాలి. అందుకోసం హీరోయిన్స్ నానా రకాల డైట్ లు చేస్తూ ఉంటారు . అంతేకాదు మరికొన్నిసార్లు వీళ్ళు నోర్లు కట్టేసుకొని మరి వ్యాయామాలు చేస్తూ ఉంటారు.

అయితే కొంతమంది అందం కోసం అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. అదే లిస్టులోకి వస్తుంది తమన్నా అంటూ ప్రచారం జరుగుతుంది . తమన్నా అందంగా ఉండడం కోసం తన బాడీ ఫిజిక్ ను కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి బాడీ అవయవాలు కరెక్ట్ షేపులో ఉండడానికి ఆమె హార్మోనల్ ఇంజక్షన్ చేయించుకునిందట. అందుకే తమన్నా అంతలా మారిపోయింది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

శ్రీ , హ్యాపీ డేస్ సినిమా టైంలో తమన్నాకి మనం ఇప్పుడు చూస్తున్న తమన్నాకి చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి . ఈ కారణంగానే ఇంజక్షన్స్ తీసుకుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అంతేకాదు రోజు రోజుకి ఆమె అందం మరింత సెక్సీగా తయారవుతూ ఉండటంతో జనాలు సైతం డౌట్లు వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news