Moviesసమంతకి అలాంటి గిఫ్ట్ పంపిన నయనతార భర్త.. ఇదేం ఫ్రెండ్ షిప్...

సమంతకి అలాంటి గిఫ్ట్ పంపిన నయనతార భర్త.. ఇదేం ఫ్రెండ్ షిప్ రా బాబోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు . కొందరు హీరో హీరోయిన్లు.. డైరెక్టర్ హీరోలు ..ప్రొడ్యూసర్లు హీరోలు .. హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ ఇలా రకరకాల ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు . వాళ్ళల్లో ఒకరే నయనతార సమంత . వీళ్లిద్దరు చాలా చాలా మంచి ఫ్రెండ్స్ . తెరపైకి మాత్రం కనిపించరు కానీ తెర వెనక మాత్రం వీళ్ళు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు.

ఒకరి బర్త్డ డే కి ఒకరు గిఫ్ట్ ఇచ్చుకోవడం .. ప్రతి చిన్న అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవడం .. పార్టీలు చేసుకోవడం .. వీళ్ళకి ముందు నుంచి బాగా అలవాటు . వీళ్ళిద్దరూ కలిసి కోలీవుడ్లో ఓ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆయన సరే వీళ్ళ ఫ్రెండ్షిప్ ను మెయింటైన్ చేస్తూనే వచ్చారు ..కాగ రీసెంట్ గా నయనతార స్కిన్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఓ బిజినెస్ స్టార్ట్ చేసింది .

అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగానే సమంతకు తన స్క్రీన్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఐటమ్స్ గిఫ్ట్ చేసింది. ఇదే విషయాన్ని సమంత అఫీషియల్ గా ప్రకటించింది . తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె షేర్ చేస్తూ..” నైస్ స్కిన్ ప్రొడక్ట్స్ యూస్ చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను “అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆల్ ద వెరీ బెస్ట్ టు నయనతార అంటూ కూడా నోట్ చేసింది. దీంతో నయనతార సమంతల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మరోసారి వైరల్ గా మారింది. అయితే సమంత కి ఈ ఐటెమ్‌స్ గిఫ్ట్ చేయమన్నింది మాత్రం విగ్నేశ్ శివన్ అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news