Moviesసాయి పల్లవిని కూడా పక్కలో పడుకోమన్నారా..? ఆ డేరింగ్ డైరెక్టర్ ఎవరో...

సాయి పల్లవిని కూడా పక్కలో పడుకోమన్నారా..? ఆ డేరింగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమే . అయితే చాలామంది హీరోయిన్స్ మనం కమిట్మెంట్ ఇచ్చే విధానం బట్టి ఉంటుంది అంటూ స్టార్ హీరోయిన్స్ చెప్పుకొస్తూ ఉంటారు. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోయిన్స్ కి ఈ సిచువేషన్ ఎదురయ్యే ఉంటుంది . కాగా రీసెంట్గా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సైతం క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ప్రేమమ్ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . అయితే సాయి పల్లవి క్యారెక్టర్ తెలియని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏకంగా అమ్మడు అందానికి ఫిదా అయిపోయి ఆఫర్ ఇస్తాను.. కోరిక తీరుస్తావా..? అంటూ డైరెక్ట్ గా అడిగేసారట. అయితే సాయి పల్లవి నిజస్వరూపం తెలియని ఆ డైరెక్టర్ ఆమె రియాక్షన్ కి దడుచుకొని మరి సారీ ..తప్పయిపోయింది అంటూ ఆమెకు దండం పెట్టి తప్పుకున్నాడట.

అంతేకాదు సాయి పల్లవి ఆయనను ఓ రేంజ్ లో రఫ్ఫాడించేసిందట. పద్ధతి గానే ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టి ఘాటుగా స్పందించింది అని ..ఆ కారణంగానే ఆ స్టార్ డైరెక్టర్ సాయి పల్లవి జోలికి వెళ్లాలంటే వణికి పోతున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. మొత్తానికి సాయి పల్లవి ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా మార్పులు క్రియేట్ చేసింది. చూద్దాం ఈ మార్పులు ఎంతవరకు ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news