Moviesనేషనల్ అవార్డ్ అందుకున్న కొన్ని గంటలకే ..పుష్ప విషయంలో బన్నీ షాకింగ్...

నేషనల్ అవార్డ్ అందుకున్న కొన్ని గంటలకే ..పుష్ప విషయంలో బన్నీ షాకింగ్ నిర్ణయం..చచ్చాడు పో సుకుమార్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత మంచి విజయం అందుకుని ..ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రీసెంట్ గానే ఈ సినిమాలో పుష్పరాజు పాత్రలో నటించినందుకుగాను బన్నీకి ఏకంగా నేషనల్ అవార్డు వరించింది . రీసెంట్గా ఆయన నేషనల్ అవార్డ్ సైతం అందుకున్నాడు .

కాగా ఇలాంటి క్రమంలోనే పుష్ప2 కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి లీక్ అయ్యి వైరల్ గా మారింది . నిజానికి పుష్ప సినిమాని సుకుమార్ మూడు పార్ట్లుగా తెరకెక్కించాలి అనుకున్నారట . కానీ ఒకే సిరీస్ కంటిన్యూగా తెరకెక్కిస్తే జనాలకు బోర్ కొడుతుంది అని పుష్ప2తో స్టాప్ చేయాలని ఫిక్స్ అయ్యారట . బన్నీ కూడా ముందు దీనికి ఓకే చేశారు . అయితే ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో బన్నీ దీన్ని ఇంకా బాగా ఎలివేట్ చేయాలి పుష్ప పార్ట్ త్రి కూడా తీయ్యండి అంటూ చెప్పుకు వచ్చారట .

అయితే అప్పటికే సుకుమార్ వేరే హీరోతో కమిట్ అయిపోయినాడు . ఇప్పుడు బన్నీ పుష్ప2 అయిపోయిన వెంటనే పుష్ప3 చేయాలి అంటూ మొండి పట్టుదల పట్టారు. దీంతో సుకుమార్ కి కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి . అటు బన్నీని వదులుకోలేడు ఇటు ఆ హీరోతో కమిట్ అయిన సినిమాని మిస్ చేసుకోలేడు .. మరి సుకుమార్ ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news