Newsన్యూజిలాండ్ వీథుల్లో తొడ‌లు చూపిస్తూ రెచ్చిపోయిన సురేఖ‌వాణి.. కూతురు కంటే నువ్వే...

న్యూజిలాండ్ వీథుల్లో తొడ‌లు చూపిస్తూ రెచ్చిపోయిన సురేఖ‌వాణి.. కూతురు కంటే నువ్వే బెట‌ర‌మ్మో…!

తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వారిలో సీనియర్ క్యారెక్టర్ నటి సురేఖ వాణి ఒకరు. సురేఖ వాణి ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి మెప్పించారు. చాలామంది హీరోలకు అమ్మగా, అత్తగా, అక్కగా , వదినగా నటించారు. నాలుగున్నర పదుల వయసులోనూ సురేఖ వాణి సోషల్ మీడియాలో అందచందాలు ఆరబోస్తూ ఎలా రెచ్చిపోతుందో ? చూస్తూనే ఉంటాం. ఇటీవల కాలంలో ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నారు. కరోనా సమయంలో సోషల్ మీడియాలో ఆమె హాట్ హాట్ ఫోటోలతో ఎంతలా రచ్చ చేసారో చూశాం. సురేఖవాణి మాత్రమే కాదు.. ఆమె కుమార్తె సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి దుస్తులు వేసుకుని చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి కూతురుతో కలిసి మద్యం తాగుతూ హాట్ హాట్ బట్టలు వేసుకొని తల్లి కూతుర్లు ఎలా కవ్విస్తారో చూస్తూనే ఉంటాం.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈ తల్లి కూతుళ్ల‌పై తీవ్రమైన విమర్శలు వచ్చినా.. ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చిన సురేఖ వాణి, సుప్రీత ఏమాత్రం పట్టించుకోరు. భర్త మృతి చెందాక సురేఖ వాణి సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆమె న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు న్యూజిలాండ్ వీధుల్లో చేస్తున్న హంగామా పై ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో బ్లాక్ అండ్ బ్లాక్ పొట్టి నిక్కర్‌ వేసుకొని చాలా హాట్ లుక్ లో సురేఖ వాణి కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఆమె షేర్ చేయడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అయితే నెటిజన్లు మాత్రం దీనిపై పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. కొందరు మీ కూతురు కంటే మీరే చాలా అందంగా ఉన్నారని కామెంట్లు చేస్తే మరికొందరు ఈ బ్లాక్ డ్రెస్‌లో చాలా హాట్ గా కనిపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరో నెటిజన్ అవి తొడలా..చీపురు పుల్లలా ? మరి అంతా సన్నగా ఉన్నాయి.. అసలు తొడలంటే ఎలా ఉండాలో ప్రగతి ఆంటీని చూసి తెలుసుకో అంటూ దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news