Moviesఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఉన్న కామన్ క్వాలిటి ఏంటో తెలుసా.....

ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఉన్న కామన్ క్వాలిటి ఏంటో తెలుసా.. అందుకే ఇంత సెక్సీ గా ఉన్నారా..!

సాధారణంగా ఒకే క్వాలిటీ చాలామంది జనాలకు ఉంటుంది . అయితే స్టార్ హీరోయిన్స్ గా పేరు సంపాదించుకున్న ముగ్గురు హీరోయిన్స్ కి ఒకే క్వాలిటీ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ – సమంత – పూజా హెగ్డే లో ఉన్న కామన్ క్వాలిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముగ్గురికి ముగ్గురు అందం విషయంలో అప్సరసలనే మించిపోతారు. నటన విషయంలో కూడా గుడ్ అనే చెప్పాలి . అయితే ఈ ముగ్గురిలో ఉన్న కామన్ క్వాలిటీ వైరల్ గా మారింది. ఈ ముగ్గురికి హైదరాబాద్ దమ్ బిర్యాని అంటే చచ్చిపోయే అంత ఇష్టం. ఎంత డైటింగ్ లో ఉన్నా సరే ప్లేట్లు ప్లేట్లు కుమ్మేస్తారు . ఈ విషయాన్ని స్వయాన వాలే చెప్పుకు రావడం గమనార్హం.

దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు వాళ్ళ అభిమానులు. ముగ్గురికి ఉన్న కామన్ క్వాలిటీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా సినిమా ల పరంగా కాజల్-సమంత టాప్ పోజీషన్ లో ఉంటే.. పూజా మాత్రం డిజాస్టర్ పోజీషన్ లో ఉంది. చేతిలో ఒక్క సినిమా కూడా లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news