Moviesనాగార్జున భార్య అమలపై అలాంటి కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.....

నాగార్జున భార్య అమలపై అలాంటి కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. రగిలిపోతున్న అక్కినేని ఫ్యాన్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత తాలూక జ్ఞాపకాలు మళ్లీ రిపోస్ట్ చేస్తూ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు కొందరు స్టార్ సెలబ్రెటీస్. తాజాగా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయాడు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ కపూర్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో తరతరాలుగా కపూర్ ఫ్యామిలీ ఎలా ఆధిపత్యం కొనసాగిస్తుందో మనకు తెలిసిందే . పలువురు హీరోలు హీరోయిన్స్ ఇప్పటికీ కపూర్ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నాడు . అలాగే వారిలో ఒకరిగా ఎంట్రీ ఇచ్చాడు సంజయ్ కపూర్.

1995లో ప్రేమ్ అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో హీరో అయ్యాడు ఈ సంజయ్ కపూర్ . అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోయింది ..సక్సెస్ అందుకోలేకపోయాడు సంజయ్ కపూర్.. ప్రస్తుతం పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ బాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంజయ్ కపూర్ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున భార్య అమలతో ఉన్న ఓ పాత పిక్ ని పోస్ట్ చేశాడు .

ఈ ఫోటోలో వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది . నిజానికి 1987లో ఓ ప్రాజెక్టు కోసం సంజయ్ కపూర్ అమలను హీరో హీరోయిన్స్ గా అనుకున్నారట మేకర్స్ . అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేసారట . అయితే ఆ టైంలో వీళ్ళ మధ్య ఫోటోషూట్ కూడా జరిగిందట . కానీ కొన్ని అనుకోని కారణాల చేత ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ తెలుస్తుంది.

ఆ తర్వాత కొన్నేళ్ళకు సంజయ్ కపూర్ ..ప్రేమ్ మూవీ తో హీరో అయ్యాడు . అప్పటికే అమల ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుని అవకాశం రాలేదు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఆ పాత తాలూకా పిక్స్ పోస్ట్ చేస్తూ సంజయ్ కపూర్ ” నా డెబ్యూ మూవీ హీరోయిన్ అమల తో కావాల్సింది ..కాకపోతే ఆ ప్రాజెక్ట్ వర్క్ కాలేదు ” అంటూ కామెంట్ పెట్టాడు. సంజయ్ కపూర్ పోస్ట్ పై పలువరు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ఇలాంటి ఫోటో నువ్వు షేర్ చేస్తే సోషల్ మీడియాలో ఆమెపై ఎలాంటి రూమర్స్ వస్తాయో నీకు తెలియదా..? అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news