Newsకృతిశెట్టి బ్రతుకు కూడా లాస్ట్ కి అదేనా..? ఆ హీరోయిన్ లాగే...

కృతిశెట్టి బ్రతుకు కూడా లాస్ట్ కి అదేనా..? ఆ హీరోయిన్ లాగే అవ్వబోతుందా..?

కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది కృతి శెట్టి . ఉప్పెన సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిన కృతి శెట్టి ..ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆ తర్వాత నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి. రీసెంట్గా రిలీజ్ అయిన కస్టడీ సినిమా సైతం అమ్మడు ఆశలను నిరాశపరిచాయి .

దీంతో సోషల్ మీడియాలో కృతిశెట్టి కెరీర్ ఖతమైపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇలాంటి క్రమంలోనే ఆమె జాతకానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్ వైరల్ గా మారింది. కాగా రీసెంట్గా తన జాతకాన్ని చూపించుకున్న కృతి శెట్టి ఆమె లైఫ్ లో కూడా విడాకులు ఫేస్ చేయబోతుంది అంటూ ఉందట. ఈ మధ్యకాలంలో సినీ స్టార్ సెలబ్రిటీస్ ఏ విధంగా పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే విడాకులు తీసుకుంటున్నారో మనకు తెలిసిందే .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి కొద్ది రోజుల్లోనే కృతిశెట్టి హీరోయిన్ గా టాప్ పొజిషన్ కి వెళ్లబోతుందని.. కానీ ఫ్యామిలీ లైఫ్ లో మాత్రం అనుకున్నంత స్థాయికి రీచ్ అవ్వదని .. కచ్చితంగా వన్ ఇయర్ లోపే విడాకులు తీసుకుంటుందని..ఆమె జాతకంలో రాసుందట. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . తెలుగులో కూడా పాపులారిటీ దక్కించుకోవడంతో తెలుగులో కూడా ఈ న్యూస్ వైరల్ గా మారింది. మొత్తానికి ఇండస్ట్రీలో మరో సమంతలా మారబోతుంది కృతి అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news