Moviesఅమెరికాలో ఇండియా పరువు తీసిన సమంత..ఇలా చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!

అమెరికాలో ఇండియా పరువు తీసిన సమంత..ఇలా చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ అమెరికాలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత.. ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళినట్టు ప్రచారం జరుగుతుంది . అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తకి సమంత ప్రవర్తిస్తున్న తీరుకి అస్సలు పొంతనే లేదు. అసలు ఆమె జబ్బు మనిషిలానే కనిపించడం లేదు . చాలా హాట్గా సెక్సీగా రెడీ అయ్యి ఫోటోషూట్ చేసింది .

రీసెంట్ గా అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో సమంత తన అంద చందాలతో అలరించింది. బ్లాక్ కలర్ శారీ తో చాలా ట్రెండీగా మోడరన్ గా హాట్ గా దర్శనమిచ్చింది. మరీ ముఖ్యంగా ఆమె చీర కట్టుకున్న పద్ధతి చూసి ఇండియన్స్ మండిపడుతున్నారు . నువ్వు ఇండియాలో ఇలాంటి వేషాలు ఎన్నో వేశావు మళ్ళీ అమెరికా వచ్చి ఇండియా పరువు తీస్తున్నావా..? అంటూ మండిపడుతున్నారు.

అసలు ఆమె బ్లౌజ్ వేసుకునింది అందరికీ తెలిసేలా క్లియర్ గా చూపించింది. అంతే కాదు పైట మొత్తం పక్కకి జరిపేసి ఎదభాగాలను డీప్ గా ఎక్స్పోజ్ చేసింది . ఎవరైనా సరే ఇది చూస్తే చీర అనే అనరు ..ఎక్స్పోజింగ్ చేసే ఓ డ్రెస్ అంటారు . దీంతో సోషల్ మీడియాలో సమంత చేసిన బ్లాక్ శారీ ఫోటోషూట్ వైరల్ గా మారింది. అంతేకాదు ఈశారిలో సమంత చూపించాల్సిన అందాలను దాచుకొని చూపించకూడనివి చూపించింది అన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. అంతేకాదు అమెరికా వెళ్లి ఇండియా పరువు తీస్తున్నావా ..?అంటూ మండిపడుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news