Movies"డైలీ రాత్రి అలా చేస్తా..లేకపోతే నాకు నిద్ర రాదు".. టాప్ సీక్రేట్...

“డైలీ రాత్రి అలా చేస్తా..లేకపోతే నాకు నిద్ర రాదు”.. టాప్ సీక్రేట్ ని రివీల్ చేసిన నాగార్జున..!!

సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ ఏ కాదు ..హీరోలు కూడా అందంగా ఉండాలి లేకపోతే పైకి ఎతగడం చాలా కష్టం . అలా ఇప్పటికే చాలామంది హీరోలు ప్రూవ్ చేశారు . అయితే మన ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న స్టార్ హీరోలుగా రాజ్యమేలేస్తున్న ..ఆస్కార్ అవార్డులు తీసుకొస్తున్న గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున కి ఉండే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు . ఆయనలా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటివరకు వేరే ఏ హీరో కూడా దక్కించుకోలేదని చెప్పాలి .

మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో 60 ఏళ్లు దాటిన నాగార్జున ఆల్ మోస్ట్ మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలందరూ ఆయన అభిమానులే . అంతలా మన్మధుడి గానే మెప్పిస్తున్నాడు నాగార్జున. కొడుకులు ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సరే ఇంకా యంగ్ లుక్స్ లో అమ్మాయిల్ని కట్టిపడేస్తున్న నాగార్జున యంగ్ గా ఉండడానికి కారణం ఏంటా..? అని చాలామంది జనాలు చర్చించుకుంటూ ఉంటారు .

కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆ టాప్ సీక్రెట్ ను రివిల్ చేశాడు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన నాగార్జున కి ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో రిపోర్టర్స్ అదే అడగ్గా నాగార్జున తన ఫుడ్ సీక్రెట్ ని బయటపెట్టలేదు కానీ.. ఫిట్ నెస్ సీక్రెట్స్ ని .. హల్దీగా ఉండడానికి మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు . “మీరు ఇలా కనపడడానికి ఫుడ్ ని బాగా కండిషన్స్ తో తింటారా..?” అంటూ రిపోర్టర్స్ ప్రశ్నించగా ..నాగార్జున సమాధానం ఇస్తూ..” ఫుడ్ లో ఏం రిస్ట్రక్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ప్రతిరోజు రాత్రి నేను ఐస్ క్రీమ్ తిన్నందే పడుకొను తెలుసా..? నాకు ఐస్ క్రీమ్ తిన్నందే నిద్ర కూడా పట్టదు.. ఒకవేళ ఏ స్వీట్ లేకపోయినా ..డెసర్ట్ అయినా ఉండాల్సిందే ..నా బాడీ ఒక సిస్టంలా పనిచేస్తుంది ..రోజు ఇది తినాలి ..వ్యాయమం చేయాలి” అంటూ ఒకటే రొటీన్ ఉంటుంది. స్పెషల్ ఫుడ్ తిన్నా మిగిలినవి కూడా తింటాను .. దానికి తగ్గ వర్క్ అవుట్స్ చేసి కాలరీస్ బర్న్ చేస్తాను . మరీ ముఖ్యంగా తిన్న తర్వాత నైట్ టైం వాక్ చేస్తాను ,,అందువల్ల నేను ఇంత యంగ్ గా కనిపిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జున వ్యాఖ్యలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news