Movies"ఆ సీన్ కోసం బట్టలు మొత్తం విప్పేయమన్నారు"..సంచలన విషయాని బయటపెట్టిన నటి...

“ఆ సీన్ కోసం బట్టలు మొత్తం విప్పేయమన్నారు”..సంచలన విషయాని బయటపెట్టిన నటి ఆమని..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న సంగతి అందరికీ తెలిసిందే . చాలా మంది సినీ స్టార్స్ .. స్టార్ హీరోయిన్స్ మేం క్యాస్టింగ్ కౌచ్ కి బలయ్యాము అని సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం పలానా డైరెక్టర్ మమ్మల్ని కోరికలు తీర్చమంటూ బలవంతం చేశారని చాలామంది చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది హీరోయిన్ ఆమని. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమని సైతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేసిందట .

ఓ సినిమా కోసం ఆడిషన్ కి వెళ్ళిన టైం లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయాల్సిన సీన్ కోసం ఏకంగా ఆమెను బట్టలు మొత్తం తీసేయమన్నారట . అయితే ఇది విని స్విమ్ సూట్ వేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పిన.. లేదు మీ బాడీ సైజ్ చూడాలి అంటూ మేకర్స్ నీచంగా మాట్లాడారట . అంతేకాదు ఓ రోజు మిమ్మల్ని ఫైనాన్షియర్ చూడాలి అంటూ రమ్మంటూ కాల్ చేశారట . ఎవరైనా హీరో చూస్తారు ..?లేదా డైరెక్టర్ చూస్తారు ..? ఈ ఫైనానిషియర్ ఏంటి అంటూ అర్థం కానట్టు అడిగిందట.

ఫైనాన్షియర్ మమ్మల్ని చూడాలనుకుంటున్నారు త్వరగా రండి అంటూ చెప్పేసి ఫోన్ పెట్టేసారట . ఆ తర్వాత మీ అమ్మగారు లేకుండానే ఒక రోజు రూమ్ కి రమ్మంటూ చెప్పుకొచ్చారట. ఆ రోజు ఆమె పరిస్ధితి అర్థమైయి ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు అని ఓపెన్ గానే చెప్పిందట. ఎన్నో సినిమాల్లో ఆఫర్ లు ఇ=దీని కారణంగా మిస్ అయ్యిందట. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది వాళ్ళు అడిగినప్పుడు మన రిజెక్ట్ చేస్తే అదే విషయం వాళ్లకు క్లియర్గా అర్థం అవుతుంది. వాళ్ళు అడిగారు కదా అని మనం ఇస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది అంటూ సంచలన కామెంట్స్ చేసింది హీరోయిన్ ఆమని.!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news