Moviesఅందరిముందే దుల్కర్ ప్రైవేట్ పార్ట్ టచ్ చేసిన ఆంటి అభిమాని.. కోపంతో...

అందరిముందే దుల్కర్ ప్రైవేట్ పార్ట్ టచ్ చేసిన ఆంటి అభిమాని.. కోపంతో ఏం చేసాడో తెలుసా..?

ఈ మధ్యకాలంలో అభిమానం అనేది హద్దులు దాటిపోతుంది. ఓహీరో విషయంలో అభిమానులు మరింత కొట్టుకొని చచ్చిపోయేదాకా వస్తుంటే.. మరి కొంతమంది లేడీ ఫ్యాన్స్ హద్దులు మీరు పోయి స్టేజిపై చిత్రవిచిత్రాలుగా బిహేవ్ చేస్తున్నారు. చాలామంది లేడీ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో స్టేజిపై కనిపిస్తే ఆయనతో ఫోటో దిగడానికి.. అవకాశం వస్తే ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో మనం ఇప్పటికే చాలాసార్లు చూసాం .

అయితే అలాంటి ఓ చేదు ఇన్సిడెంట్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్ . మలయాళీ హీరో అయినా తెలుగులో బాగా పాపులారిటి సంపాదించుకొని రీసెంట్గా సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన దుల్కర్ సల్మాన్ రీసెంట్గా “కింగ్ ఆఫ్ కొత”అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా ఆగస్టు 24న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ గతంలో ఓ అభిమాని తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరును అందరి ముందు బయట పెట్టాడు.

“ఒకరోజు సినిమా ప్రమోషన్స్ కోసం నేను వెళ్ళినప్పుడు ఓ లేడీ ఆంటీ అభిమాని నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేసింది. స్టేజిపై అలా చేసేసరికి నేను షాక్ అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటినుంచి నేను లేడి అభిమానులకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను . ఇలా కూడా చేస్తారా అంటూ షాక్ అయిపోయాను” అంటూ తను ఫేస్ చేసిన ఇన్సిడెంట్ ని ఓపెన్ గా చెప్పుకు వచ్చాడు . దీంతో దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ ఫైనల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news