Moviesఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ లిటిల్ బేబీ ..ఇప్పుడు పాన్ ఇండియా...

ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ లిటిల్ బేబీ ..ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో చైల్డ్ హుడ్ థీమ్ ఎంత పాపులారిటీ దక్కించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ – బాలీవుడ్ – హాలీవుడ్ -బాలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా సరే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో హీరోయిన్స్ చిన్నప్పటి ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఈ హీరో ఎవరు ఈ హీరోయిన్ ఎవరు గెస్ట్ చేయమంటూ పోస్ట్ లు కండక్ట్ చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్.

ఇలాంటి క్రమంలోనే గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్యూట్ లిటిల్ బేబీ ఫోటో వైరల్ గా మారింది . చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ . పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకి ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అంతే కాదు రీసెంట్ గానే భర్తకు విడాకులు ఇచ్చేసి సింగిల్ లాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది.

మోస్ట్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాజజ్యమేలేస్తున్న హీరోయిన్ ఈమె .. యస్ మీ గెస్సింగ్ కరెక్టే.. ఈ పాప ఎవరో కాదు హీరోయిన్ సమంత . చిన్నప్పుడు చాలా క్యూట్ గా బబ్లీగా ఉన్న ఈ సమంత పెద్ద అయ్యాక మాత్రం చాలా స్లిమ్ గా హాట్ గా తయారైంది. ప్రజెంట్ ఇండస్ట్రీ కి బ్రేక్ చెప్పి అమెరికా వెళ్లబోతున్న ఈమె ఆ తర్వాత అమెరికా నుంచి రాగానే తాప్సీ ప్రొడక్షన్ హౌస్ లో ఓ సినిమా కి కమిట్ అయింది . ఇది లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ గా తెలుస్తుంది . ఇందులో సమంత చాలా కొత్త రోల్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news