Moviesసాయి పల్లవిని నమ్మించి మోసం చేసిన స్టార్ తెలుగు డైరెక్టర్.. ఎంత...

సాయి పల్లవిని నమ్మించి మోసం చేసిన స్టార్ తెలుగు డైరెక్టర్.. ఎంత దారుణం అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్లర్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ డాక్టర్ పిల్ల.. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఫిదా అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది .

సాయి పల్లవిని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల . ఫిదా సినిమాతో ఓవర్ నైట్ లోనే టాప్ మోస్ట్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అయిపోయిన సాయి పల్లవి ఆ తర్వాత ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి మెప్పించింది . కాగా ఆ తర్వాత మళ్లీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .

ఇలా బ్యాక్ టు బ్యాక్ సాయి పల్లవి తో హిట్లు అందుకున్న శేఖర్ కమ్ముల తర్వాత వచ్చే సినిమాలో కూడా సాయి పల్లవిని హీరోయిన్గా తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు . అయితే శేఖర్ కమ్ముల మాత్రం సాయి పల్లవికి నమ్మించి హ్యాండ్ ఇచ్చారు . సాయి పల్లవి సైతం ఆయన నెక్స్ట్ చేసే ధనుష్ సినిమాలో శేఖర్ కమ్ముల ఆఫర్ ఇస్తారని తననే హీరోయిన్గా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేసిందట .

కానీ లాస్ట్ మూమెంట్లో ఈ ప్లేస్ వేరే కోలీవుడ్ బ్యూటీ కి కేటాయించినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సాయి పల్లవి ఫ్యాన్స్ శేఖర్ కమ్ములపై మండిపడుతున్నారు . సాయి పల్లవిని నమ్మించి ఆమె క్రేజ్ ని నువ్వు వాడుకొని ఆమెను చీట్ చేసావా..? అని దుమ్మెత్తి పోస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news