Movies"పాన్ ఇండియా సినిమాలు రావాలంటే వాళ్ళ బెడ్ ఎక్కాల్సిందే".. పచ్చిగా చెప్పేసిన...

“పాన్ ఇండియా సినిమాలు రావాలంటే వాళ్ళ బెడ్ ఎక్కాల్సిందే”.. పచ్చిగా చెప్పేసిన ఎన్టీఆర్ హీరోయిన్ ..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు రావాలి అంటే కొందరు డైరెక్టర్ .. హీరోస్ ప్రొడ్యూసర్స్ ని సుఖ పెట్టాల్సిందే అన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి . ఇండస్ట్రీలో ఉండే బడా బడా పెద్ద హీరోయిన్లు కూడా పలువురు డైరెక్టర్ హీరోలను సాటిస్ఫై చేసే అలాంటి అవకాశాలు అందుకున్నారు అని క్యాస్టింగ్ కౌచ్ కి బలైన ముద్దుగుమ్మలు ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు. పాన్ ఇండియా ఆఫర్ లు అందుకున్న బ్యూటీలు సైతం అదే లిస్ట్ లోకి వస్తారు అంటు చాలా మంది స్టార్స్ చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా అలాంటి బోల్డ్ కామెంట్స్ చేసే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది పాయల్ ఘోష్. ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు. అయితే ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తెలుగులో ఊసరవెల్లి సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ .రీసెంట్గా “ఫైర్ ఆఫ్ లవ్ రెడ్” అనే సినిమా ద్వారా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

” నేను కాని కొందరితో బెడ్ షేర్ చేసుకుని వాళ్ళను సుఖ పెట్టి ఉంటే నాకు ఇది 30వ సినిమా అయ్యుండేది. నిజం.. పెద్ద సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే బెడ్ రూమ్ కి వెళ్లి బెడ్ ఎక్కాల్సిందే..లేదంటే సినిమా ఛాన్స్ లు రావడం మహాకష్టం ..ఈ విషయం అందరికీ తెలిసిందే” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . దీంతో పాయల్ పెట్టిన పోస్ట్ పై జనాలు నెగిటివ్ గా కామెంట్స్ చేయడం ప్రారంభించారు. “నీ ఫేస్ కి అంత ఉందా..? ఏంటి నిన్ను చూసి కూడా మగాళ్ళు టెంప్ట్ అవుతున్నారా..? ఎంత మంది పక్కన పడుకున్నావో..? అంటూ దారుణంగా ట్రోల్ చేసారు. దీంతో అమ్మడు ఆ పోస్ట్ ని డిలిట్ చేసింది.

కాగ గతంలో అమ్మడు మీటూ ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ క్యాశప్ పై చేసిన ఆరోపణలు మనకు తెలిసిందే. అతడు తనని లైంగికంగా వేధించాడు అని ..మూడో మీటింగ్ లోనే తనని శారీరకంగా దగ్గరికి తీసుకోవాలని ట్రై చేసి తనపై అత్యాచారం చేశాడని సంచలనాన్ని సృష్టించింది . అప్పట్లో ఆమె చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి .మొత్తానికి హీరోయిన్స్ దగ్గర నుంచి వస్తున్న ఒపీనియన్ ప్రకారం.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వాలంటే సదరు డైరెక్టర్ – ప్రొడ్యూసర్స్ బెడ్ ఎక్కాల్సిందే అన్నది మాత్రం వాస్తవ మంటూ క్లారిటీ వచ్చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news