Moviesబిగ్ షాకింగ్: నయనతార-విగ్నేశ్ శివన్ ల పై కేసు నమోదు.. ఈసారి...

బిగ్ షాకింగ్: నయనతార-విగ్నేశ్ శివన్ ల పై కేసు నమోదు.. ఈసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారుగా..!!..!!

సౌత్ ఇండియాలోనే క్రేజీయస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార .. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళు పెళ్లి చేసుకున్న మొదలు.. సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ట్రోలింగ్కి గురవుతూనే ఉన్నారు . మరి ముఖ్యంగా పెళ్లి తర్వాత అటు విగ్నేశ్-ఇటు నయన్ కెరీర్ డిజాస్టర్ గా మారటమే కాకుండా.. ఊహించని చిక్కుల్లో ఇరుకున్నారు.

ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కున్నా సేఫ్ గా బయటపడిన నయనతార-విగ్నేశ్ కి.. తాజాగా మరో కొత్త సమస్య ఎదురైనట్లు తెలుస్తుంది . విగ్నేష్ శివన్ పూర్వికం తీర్చే జిల్లా లాల్కోడి గ్రామం. ఈయన తండ్రి పోలీస్ ఎన్ఫార్మర్ గా పని చేసాడు. కాగా ఈయన జీవించి ఉండగానే ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం ..కోయంబత్తూరు నివసిస్తున్న మరో సోదరుడు పాదం గురువారం తీరిచి డి.ఎస్.పి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు .

ఈ క్రమంలోనే మాణిక్యంతన స్టేట్మెంట్ లో పేరుకొంటూ ..”తన సోదరుడు విగ్నేశ్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తి తమకు తెలియకుండా మోసపూర్వితంగా రాయించుకుని విక్రయించాడని.. ఆస్తి కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చి.. ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు”. ఇదే క్రమంలో సోదరుడు కుమారుడు విగ్నేశ్- ఆయన తల్లి మీనా కుమారి..భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదుల పేర్కొన్నారు. దీంతో ఊహించని చిక్కుల్లో ఇరుకున్నారు నయ-విగ్నేశ్. దీంతో నయనతారకు మరో కొత్త తలనొప్పి మొదలైంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news