Moviesగుట్టుచప్పుడు కాకుండా శ్రీలీల ప్రేమాయణం.. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కొత్త...

గుట్టుచప్పుడు కాకుండా శ్రీలీల ప్రేమాయణం.. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కొత్త బాయ్ ఫ్రెండ్.. దడదడలాడించేస్తున్నాడురోయ్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు ఎంత త్వరగా ప్రేమలో పడిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలా చిన్న ఏజ్ లోనే ప్రేమ – దోమ అంటూ విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు . అయితే కొంతమంది ప్రేమలో పడ్డాం అని చెప్పుకోవడానికి కూదా ఇష్టపడటం లేదు. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ శ్రీ లీల . యస్ టాలీవుడ్ ఇందస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ బ్యూటీ ప్రేమలో పడింది అనే వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే ఈ బ్యూటీ కన్నడ పిల్ల . కన్నడ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసి తెలుగులో పాపులారిటీ దక్కించుకొని.. తెలుగులో కూడా అవకాశాలు అందుకుంటుంది . అయితే శ్రీ లీలా తన క్లోజ్ ఫ్రెండ్ అయినా రాకేష్ ను ప్రేమిస్తుంది అంటూ కన్నడ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది . రాకేష్ కూడా డాక్టర్ కావడం గమనార్హం. కాగ వీళ్లిద్దరి గురించి శ్రీ లీల వాళ్ళ అమ్మగారికి ఎప్పుడో చెప్పిందట .

అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేశాక ..లైఫ్ లో కొంచెం సెటిల్ అయ్యాక.. నాలుగు రూపాయలు సంపాదించుకున్నాక వీళ్ళ పెళ్లి చేస్తాను అంటూ హామీ ఇచ్చిందట. అందుకే శ్రీలీల “కుయ్ – కై ” అనకుండా అమ్మ చెప్పిన సినిమాలు చేస్తుంది. వన్స్ కావాల్సినంత డబ్బు వస్తే శ్రీలీల ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని ఏకంగా విదేశాల్లో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తుందట. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న శ్రీలీల పై ఇలాంటి కామెంట్స్ వినిపించడం అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news