Moviesఅందరు మంచిది అనుకునే సాయి పల్లవికి అలాంటి పాడు అలవాటు ఉందా..?...

అందరు మంచిది అనుకునే సాయి పల్లవికి అలాంటి పాడు అలవాటు ఉందా..? బయటకి మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తుందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా.. వాళ్ళందరిలోకి ప్రత్యేకం హీరోయిన్ సాయి పల్లవి . అమ్మడు మాటంటే మాటే . ఆమె మాటే ఆమెకే శాసనం . తాను పెట్టుకున్న రూల్స్ ని ఏ మాత్రం బ్రేక్ చేయకుండా ..హద్దులు మీరకుండా సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ .. అప్పటివరకు హీరోయిన్స్ అంటే కేవలం లిప్ లాక్ సీన్స్ అనే ప్రక్రియను మార్చేసి ..హీరోయిన్స్ నటన కూడా చేయగలరు ..నటించే టాలెంట్ ఉంది అంటూ ప్రూవ్ చేసుకుంది సాయి పల్లవి.

ఇప్పటివరకు సాయి పల్లవి చాలా సినిమాల్లో నటించింది . చాలా సినిమాలు హిట్ అయ్యాయి. చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే సాయి పల్లవికి ఎక్కడ ఏమాత్రం నెగటివ్ రిమార్కు రాలేదు. దానికి కారణం ఆమెలోని మంచితనమే ..అయితే ఇంత మంచి సాయి పల్లవి అయినా కొన్ని కొన్ని పాడు అలవాట్లు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

సాయి పల్లవికి మొదటి నుంచి కోపం ఎక్కువ అట. ఏ విషయంలోనైన కోపం వస్తే వెంటనే రియాక్ట్ అయిపోతుందట . ఆ తర్వాత తప్పు చేశానా..? అని బాధపడుతుందట. అంతేకాదు కోపం వచ్చినప్పుడు పక్కనే ఎంత కాస్ట్లీ వస్తూ ఉన్నా సరే ..అది ముక్కలు ముక్కలు అవ్వాల్సిందే అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది . దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి కోపం వస్తే ఇంత రాక్షసి అయిపోతుందా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతే కాదు కోపం తెప్పికుండా ఉండడమే బెటర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news