Movies"కొత్త కోడలు ఆన్ డ్యూటీ"..అప్పుడే అలాంటి పనులు చేస్తున్న లావణ్య త్రిపాఠి..!!

“కొత్త కోడలు ఆన్ డ్యూటీ”..అప్పుడే అలాంటి పనులు చేస్తున్న లావణ్య త్రిపాఠి..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కామన్ పీపుల్స్ కూడా బాగా యాక్టివ్ గా మారిపోయి సెలబ్రిటీస్ ని ఓపెన్ గానే ట్రోల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆ లిస్టులో మెగా ఫ్యామిలీ టాప్ పొజిషన్ లో ఉంటుంది . చాలామంది జనాలు ఓ కన్ను ఎప్పుడు మెగా ఫ్యామిలీ పైన ఏసే ఉంటారు . ఎప్పుడెప్పుడు మెగా ఫ్యామిలీని కించపరుస్తామా..? ట్రోల్ చేస్తామా..? వాళ్ళ ఇంటి ఆడవాళ్ళపై వల్గర్ జోక్స్ వేస్తామా..? అని కాచుకుని కూర్చుంటారు.

కాగా అలా కాచుకొని కూర్చున్న వాళ్ళకు మరోసారి అడ్డంగా దొరికిపోయింది కాబోయే కొత్త కోడలు లావణ్య త్రిపాఠి. రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ తో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి సిద్ధమైన ఈ బ్యూటీ.. ప్రెసెంట్ పెళ్లి షాపింగ్ లో బిజీ బిజీగా ఉంది . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరం తేజ్ నటించిన బ్రో సినిమా టీజర్ రిలీజ్ పై క్రేజీ కామెంట్స్ చేసింది కొత్త కోడలు పిల్ల.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… మీ ఇద్దరినీ ఇలా ఒకే స్క్రీన్ పై చూడటం కన్నుల పండుగగా ఉంది. టీజర్ చాలా అద్భుతంగా ఉంది అంటూ ఈమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతవరకు బాగానే ఉన్నాం జనాలు మాత్రం ఆమెను ట్రోల్ చేస్తున్నారు . కాబోయే మావయ్యని చిన్నమామయ్య అంటూ ప్రేమగా పిలవచ్చుగా అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టేసావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news