Moviesబిగ్ బ్రేకింగ్: అభిమానులకు ఊహించని షాక్..విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్ కలర్స్...

బిగ్ బ్రేకింగ్: అభిమానులకు ఊహించని షాక్..విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్ కలర్స్ స్వాతి..!?

వామ్మో.. ఇది నిజంగా అభిమానులకి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ విడాకులు తీసుకుని ఎవరి దారి వారిది అన్నట్లు బ్రతికేస్తున్నారు. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్స్ అందరూ పెళ్లైన కొన్నేళ్ళకి మాకు సెట్ కాదు అంటూ విడాకులు తీసుకొని అభిమానులకు కోలుకోలేని షాక్ ఇస్తున్నారు . ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ఇలా పెళ్లైన కొన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకుంటూ అభిమానులకి బిగ్ షాక్ ఇస్తున్న క్రమంలో రీసెంట్గా అదే లిస్టులో కి యాడ్ అయిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కలర్స్ స్వాతి.

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . చాలా సైలెంట్ గా చాలా కూల్ గా తన పని తను చూసుకో పోయే హీరోయిన్స్ లలో కలర్స్ స్వాతి కూడా ఒకరు . ఏనాడు హద్దులు మీరు లేదు ..ఏనాడు కాంట్రవర్షల్ కామెంట్స్ కూడా చేయలేదు . పద్ధతిగా తను అనుకున్న పనిని తాను చేసే కలర్ స్వాతి విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు అభిమానులకి మింగుడు పడడం లేదు. కాగా తన ఫ్రెండ్ అయిన వికాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. పెళ్లి తర్వాత ఆయనతో చాలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా కలర్స్ స్వాతి తన భర్త ఫోటోలను పెళ్లికి సంబంధించిన పిక్స్ ను ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె విడాకులు తీసుకోబోతుంది అన్న ప్రచారం ఊపందుకుంది. ఈ మధ్యకాలంలో అందరూ అలాగే చేస్తున్నారు . విడాకులు తీసుకునే రెండు నెలల ముందు తమ పెళ్ళి ఫొటోస్ ను డిలీట్ చేస్తూ తమ భర్తలను అన్ ఫాలో చేస్తున్నారు . ఫస్ట్ సమంత ఆ తర్వాత నిహారిక ఇలాగే తమ డివోర్స్ విషయాలపై హింట్ ఇచ్చారు.

Colors Swathi Hot Photos

ఇదే క్రమంలో రీసెంట్గా అదే పని చేసిన స్వాతి కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. స్వాతీ ఈ విషయం పై ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది అని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అయితే స్వాతి హైదరాబాదులో సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటే ఆమె భర్త వికాస్ మాత్రం ధాయ్ల్యాండ్ లో ఉంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే కలర్స్ స్వాతి నోరు విప్పాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news