Moviesవామ్మో..ఏంటిది..? ప్రభాస్ కటౌట్ లో ఏదో తేడాగా ఉందే..? మీరు గమనించారా..?

వామ్మో..ఏంటిది..? ప్రభాస్ కటౌట్ లో ఏదో తేడాగా ఉందే..? మీరు గమనించారా..?

వామ్మో.. ఏంటిది ఇక్కడ మనం చూస్తున్నది మన ప్రభాస్ ఏనా .. మన డార్లింగ్ హీరో ప్రభాస్ ఏనా? ఏంట్రా బాబు ఇలా తయారైపోయాడు . ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ స్వయాన రెబల్ ఫ్యాన్స్ చేస్తూ ఉండడం గమనార్హం. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు ..రెబల్ హీరో అనగానే అందరికీ జివ్వుమంటూ నరాలు ఓ రేంజ్ లో లాగేస్తాయి . అలాంటి ఒక క్రేజీ ఫీలింగ్ ని క్రియేట్ చేశాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ . బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియాలెవల్ లో సినిమాలు చేస్తూ ప్రతి సినిమా ఆ లెవెల్ లోనే ఉండేలా చూసుకుంటున్న ఈ హీరో రీసెంట్ గానే ఆది పురుష్ సినిమాతో మన ముందుకు వచ్చాడు .

అయితే ఈ సినిమా టాక్ పరంగా ఫ్లాప్ అయినా కలెక్షన్స్ పరంగా హిట్ అయింది . కాగా ప్రజెంట్ ఇప్పుడు ప్రభాస్ తన ఆశలన్నీ ప్రాజెక్టు కే సినిమా పైన పెట్టుకొని ఉన్నాడు . ఇదే క్రమంలో జూలై 20 నుండి 23 వరకు శాన్ డియాగో 2023 ఈవెంట్ జరగబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే . తొలిసారి ఇండియన్ మూవీ ఈ ఈవెంట్లో ప్రాతినిధ్యం వహిస్తుంది . అదే ప్రాజెక్టుకే. ప్రాజెక్టుకే చిత్రానికి కామిక్ 2023 ఆహ్వానం దక్కింది . ఇదే క్రమంలో ఇప్పటికే ప్రాజెక్టు కే టీం మొత్తం అక్కడికి చేరుకున్నారు . ప్రభాస్ – కమల్ హాసన్ – రానా కామిక్ ఈవెంట్లో సందడి చేయబోతున్నారు .

ఈ అంతర్జాతీయ సినిమా వేదిక పై ప్రాజెక్టుకె టైటిల్ అండ్ టీజర్ విడుదల చేయనున్నారు. ఇదే క్రమంలో రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే ఈ పిక్స్ లో ప్రభాస్ చాలా సన్నగా కనిపిస్తున్నాడు . ఆది పురుష్ సినిమాకి ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా మారిపోయాడు . అంతేకాదు ఫేస్ మొత్తం డల్ గా లాగేసి ..బుగ్గలు దిగజారిపోయి.. ముసలి ఫేస్ కట్స్ ముఖంలో క్లియర్గా తెలుస్తుంది . ఈ క్రమంలోనే కొందరు రెబల్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ అన్న ఏంటి ఇలా అయిపోయావ్..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు సినిమాల కోసం ఈ రేంజ్ లో కష్టపడుతున్నాడు.. అందుకే ఇలా అయిపోయాడు ఓ సినిమా కోసం బరువు పెరగాలన్న.. బరువు తగ్గాలన్న ప్రభాస్ తర్వాత ఎవరైనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news