News"బన్నీ" మూవీ హీరోయిన్ జీవితం నాశనం అవ్వడానికి కారణం అదేనా..? ఆఫ‌ర్లు...

“బన్నీ” మూవీ హీరోయిన్ జీవితం నాశనం అవ్వడానికి కారణం అదేనా..? ఆఫ‌ర్లు రాక ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఒక్క సినిమాకి ఫెడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. మొదటి సినిమా హిట్ అయిన ఆ తర్వాత సినిమాలకు సైన్ చేయకపోవడం .. లేదా వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్ లో తీసుకున్న రాంగ్ డెసిషన్స్ కారణంగా అలా ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వస్తుంది. అదే లిస్టులోకి వస్తుంది బన్నీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నటించిన బన్నీ మూవీ హీరోయిన్ గౌరీ ముంజాల్. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం చాలా కష్టమే .. కానీ అమ్మడు ఫొటోస్ చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు .

అలాంటివి హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ వస్తుంది . కాగా 2008లో అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ సినిమాలో హీరోయిన్గా చేసి మొదటి సినిమాతోనే విజయం అందుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . అయితే మళ్లీ సగంలో వచ్చి తెలుగు తెరపై శ్రీకృష్ణ- గోపి -భూకైలాస్ -కౌసల్య సుప్రజా రామా – బంగారు బాబు వంటి చిత్రాల్లో నటించిన అమ్మడు తన క్రేజీని అందుకోలేకపోయింది . అడపాదడపా కన్నడ మలయాళ భాషల్లోనూ నటించినా ..అక్కడ కూడా ఫ్లాప్ అయిపోయింది .

దీంతో టోటల్గా సినీ ఇండస్ట్రీ కే గౌరీ ముంజాల్ గుడ్ బై చెప్పేసింది. అయితే అందం ఎంత ఉన్నాగాని నటన పరంగా గౌరీ ముంజజాల్ ఫ్లాప్ అని ఆ కారణంగానే డైరెక్టర్ అవకాశాలు ఇవ్వడం తగ్గించేసారని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ప్రెసెంట్ గౌరీ ముంజాల్ పెళ్లి చేసుకోకుండా అలాగే తన లైఫ్ని కొనసాగిస్తుంది . గౌరీ ముంజాల్ ఫ్యామిలీతో కలిసి ఢిల్లీలో ఉంటుంది . సినిమా ఆఫర్లు రాకపోయేసరికి కొన్ని వ్యాపారాలు స్టార్ట్ చేసిన ఈమె రెండు చేతుల సంపాదిస్తూ బిజీబిజీగా ఉంది .ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫర్ వస్తే చేస్తానని ఫ్రెండ్స్ కి చెప్పుకోస్తుందట . చూద్దాం మరి గౌరీ ముంజాల్ కి సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news