Moviesబౌండరీస్ బ్రేక్ చేసిన అనసూయ.. ఫస్ట్ టైం ఆ పార్ట్ ని...

బౌండరీస్ బ్రేక్ చేసిన అనసూయ.. ఫస్ట్ టైం ఆ పార్ట్ ని కూడా చూపించేసిందిగా ..ఎంత సెక్సీగా ఉందో..!

పాపం .. అనసూయ టైం అస్సలు బాగాలేదు . లేకపోతే ఆమె కావాలని తన టైంను బాగో లేకుండా చేసుకుంటుందో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనసూయ ఏది చేసినా సరే నెగటివ్ గానే మారిపోతుంది . పాపం ఆనంద్ దేవరకొండకు సపోర్ట్ చేయాలి అని బేబీ సినిమా కోసం పాజిటివ్ గా ట్వీట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసేసారు కొందరు ఆకతాయిలు .

విజయ్ దేవరకొండ తో కాంప్రమైజ్ కోసమే అనసూయ ఈ విధంగా ట్విట్ చేసిందని.. విజయ్ ఫ్యాన్స్ దెబ్బకు అనసూయ దిగి వచ్చింది అని కామెంట్స్ చేశారు . అయితే రీసెంట్గా అనసూయ – అల్లు అర్జున్ పై మాట్లాడిన ఓల్డ్ వీడియో మళ్లీ ట్రెండింగ్లోకి రావడంతో మరింత స్థాయిలో ట్రోలింగ్ కి గురవుతుంది. ఇలాంటి టైం లోనే అనసూయ ఫారిన్ వీధుల్లో ఎక్స్ప్రెస్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చాయి.

ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నా అనసూయ అక్కడ హాట్ గా దిగిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె వేసుకున్న డ్రెస్ పై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది . మరి ముఖ్యంగా చిన్నపిల్లలు వేసుకునే చెడ్డీ.. నిక్కర్లతో కనిపించడం అనసూయ చేతుల పైకి ఎత్తగానే తన నాభి అందాలు ఓపెన్ గా చూపించేసినట్లయ్యింది. సోషల్ మీడియాలో అనసూయ నాభి అందాలపై ఘాటు కామెంట్స్ చేస్తున్నారు జనాలు.

కొందరు చూడడానికి చాలా సెక్సీగా ఉంది అంటుంటే ..మరికొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు . అంతేకాదు తొడలు కనిపించేలా ఆ నిక్కర్లు.. నాభి కనిపించేలా ఆ టాప్ ఏంటి అనసూయ అంటూ అనసూయ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . మొత్తానికి అనసూయ నాభి అందాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇంతవరకు ఆమె నాభి అందాలను ఎప్పుడూ ఇలా ఓపెన్ గా క్లియర్ గా చూపించలేదు . ఫస్ట్ టైం చూపించడంతో కుర్రాళ్ళు సైతం ఎగబడి మరీ చూస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news