Moviesఅభిమానులకి సైలెంట్ షాకిచ్చిన సమంత..ఫ్యామిలీలోకి కొత్త మెంబర్..ఫోటోలు వైరల్..!!

అభిమానులకి సైలెంట్ షాకిచ్చిన సమంత..ఫ్యామిలీలోకి కొత్త మెంబర్..ఫోటోలు వైరల్..!!

ఇది నిజంగా సమంత అభిమానులకి బిగ్ షాకింగ్ అనే చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా సమంత తన ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ని ఆహ్వానించింది . దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఖుషి – సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించి త్వరలోనే అమెరికా వెళ్లడానికి రెడీగా ఉంది . కాగా మయోసైటీస్ వ్యాధి మళ్లీ తిరగబడడంతో దానికి చికిత్స తీసుకోవడానికి సినిమాలకు బ్రేక్ చెప్పి మరి సమంత అమెరికా వెళ్ళబోతుంది అంటూ తెలుస్తుంది .

కాగ ఇలాంటి క్రమంలోనే సమంత మానసిక శాంతి కోసం మెడిటేషన్ చేస్తుంది . ధ్యానాలు చేస్తుంది. దీనికి సంబంధించిన పిక్స్ కూడా రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా సమంతకి మొదటి నుంచి పెట్స్ అంటే చాలా ఇష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే . నాగచైతన్యతో ఉన్నప్పుడు కూడా పెట్స్ ని చాలా లైక్ చేసేది .. ఇప్పటికే సమంత వద్ద రెండు పెట్స్ ఉన్నాయి . చాలా కాలంగా హాష్ అనే డాగ్ ఉండగా నాగచైతన్యతో ఆ తర్వాత దానికి తోడుగా సాషా అనే పేరుతో మరో డాగ్ తీసుకొచ్చింది.

ఈ రెండిటితో గడపడం ఆమెకు మంచి టైం పాస్ అంటూ కూడా చెప్పుకొచ్చింది . కాగ రీసెంట్గా ఇదే ఫ్యామిలీలోకి గలాటో చేరింది . గలాటో అంటే పిల్లి పిల్ల . ఇప్పటికే రెండు పెట్ డాగ్ లు ఉండగా.. సమంత మరో డాగ్ ని తెచ్చుకునింది . కాబట్టి సమంత ఫ్యామిలీకి కొత్త నెంబర్ వచ్చినట్లే కదా అంటున్నారు అభిమానులు . దీంతో సమంత గలాటోతో ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది . దానికి గుడ్ మార్నింగ్ చెప్పుతూ సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news