Moviesవామ్మో..అల్లు అర్జున్ బిజినెస్ల ద్వారనే అన్ని కోట్లు సంపాదిస్తున్నాడా..?

వామ్మో..అల్లు అర్జున్ బిజినెస్ల ద్వారనే అన్ని కోట్లు సంపాదిస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోస్ ఓవైపు సినిమాలు చేస్తూనే ..మరోవైపు బిజినెస్ లో పెట్టుబడులు పెడుతూ.. సరికొత్త బిజినెస్లను స్టార్ట్ చేస్తూ ..రెండు చేతులా కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో నాగార్జున – మహేష్ బాబు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ ల్లో టాప్ పొజిషన్లో ఉన్నారు . కాగ తాజాగా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ . ప్రెసెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్లను స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ రీసెంట్ గానే AAA మల్టీ ప్లెక్స్ ఓపెన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే . కాగ ఒకదాని తర్వాత ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఏడాదిలోని రెండిటిని స్టార్ట్ చేసిన ఐకాన్ స్టార్ వ్యాపారాలపై ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రీసెంట్గా అల్లు అర్జున్ ఆఆఆ ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే . జూన్ 15న ఈ థియేటర్ గ్రౌండ్ ప్రారంభమైంది .

ఈ మల్టీప్లెక్స్ అమీర్ పేట్ లో ఉంది. ఏ ఎం బి తరహాలో తీర్చిదిద్దారు . సౌత్ లోనే ఎల్ఈడి స్క్రీన్ ఉన్న ఫస్ట్ థియేటర్ ఇదే కావడం విశేషం. కాగా అలాగే బన్నీ బార్ అండ్ రెస్టారెంట్ మరియు ఫుడ్ బిజినెస్ లు కూడా ప్రారంభించారు . వైల్డ్ వింగ్స్ బఫే పేరిట ఈ వ్యాపారం కొనసాగుతుంది . జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఇది ఉంది ఇది ప్రారంభించారు. స్టార్ట్ అయిన కొద్ది కాలంలోనే హ్యూజ్ ప్రాఫిట్స్ లో రన్ అవుతున్నట్లు సమాచారం అందుతుంది . ప్రస్తుతం ఇక్కడ చాలామంది ఫుడ్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ల్లో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నాడు బన్నీ . అంతేకాకుండా బన్నీ అల్లు స్టూడియోస్ ని కూడా ప్రారంభించారు . అల్లు అర్జున్ కేవలం ఈ బిజినెస్ల ద్వారానే కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడట.ఈ విధంగా చూసుకుంటే మల్టీ టాలెంటెడ్ హీరో అల్లు అర్జున్ అని చెప్పాల్సిందే…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news