Moviesఆ చెత్త నిర్ణయమే హనీ రోజ్ కొంప ముంచిందా..? లేకపోతే పాన్...

ఆ చెత్త నిర్ణయమే హనీ రోజ్ కొంప ముంచిందా..? లేకపోతే పాన్ ఇండియా బ్యూటి అయ్యేదా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ వస్తున్నా సరే .. కొంతమంది ముద్దుగుమ్మలను చూస్తుంటే జనాలకు అదో తెలియని క్రేజీ ఫీలింగ్ కలుగుతుంది . కాగ రీసెంట్గా అలాంటి ఓ క్రేజీ ఫీలింగ్ అందుకుంది అందాల ముద్దుగుమ్మ మలయాళీ బ్యూటీ హనీ రోజ్ . అంతకుముందు పలు సినిమాలో నటించిన పెద్దగా పాపులారిటీ దక్కించుకొని బ్యూటీ ..బాలయ్య సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించిన తరువాత మాత్రం క్రేజీ హైప్ ని తన ఖాతాలో వేసుకుంది .

అంతేనా తన అందచందాలతో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఈ సినిమాలో ఈ పాట ఎంత ఇష్టంగా జనాలు వింటూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలాంటి క్రమంలోనే వీర సింహారెడ్డి సినిమా తర్వాత ఇప్పటివరకు హనీ రోజ్ ఒక్క సినిమాలో మెరిసింది లేదు. సైన్ చేసిన దాఖలాలు లేవు . కాగా ఎందుకు హనీ రోజ్ కి ఆఫర్లు వస్తున్నా ఆమె సైన్ చేయట్లేదు అన్న న్యూస్ వైరల్ గా మారింది .

అయితే హనీ రోజ్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న రూల్ ఫాలో అవుతుందని .. అందుకే కోట్లల్లో రెమ్యూనరేషన్ అడుగుతుందని ..సెకండ్ హీరోయిన్ కి పోయి కోట్లలో రెమ్యూనరేషన్ ఇవ్వడం మన డైరెక్టర్స్ కి మేకర్స్ కి ఇష్టం లేదని .. ఆకారణంగానే హనీ రోజ్ ను దూరం పెడుతున్నారు అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాల ఆరబోసిన హనీ రోజ్ ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలు చూపించినా.. ఈ కారణంగానే మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు అంటూ టాక్ వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో హనీ రోజ్ తన కొంప తానే ముంచుకుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news