Moviesబ్లాక్‌ డ్రెస్‌లో బోల్డ్ అందాలు.. మరోసారి రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ...

బ్లాక్‌ డ్రెస్‌లో బోల్డ్ అందాలు.. మరోసారి రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా .. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ -బాలీవుడ్-కోలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో బడా హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ రీసెంట్ గానే ” జీకర్దా” అనే వెబ్ సిరీస్ లో టోటల్ అందాలను ఆరబోసింది. అంతేనా ఘాటైన లిప్ లాకులు.. బెడ్స్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది.

కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు పద్ధతిగా నటించిన తమన్నా .. బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళగానే హద్దులు మీరి సీన్స్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కాగా ఇలాంటి క్రమంలోనే తమన్నా రెచ్చిపోయి మరి మరోసారి బోల్డ్ అందాల ప్రదర్శనను ప్రదర్శించింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తమన్నా చేసిన హాట్ ఫోటోషూట్ వైరల్ గా మారింది .

బ్లాక్ కలర్ ట్రెండీ డ్రస్సుల్లో చాలా హాట్ గా కనిపించే విధంగా తన ఎదభాగాలను ఎక్స్పోజ్ చేస్తూ రెండు పువ్వులను అమర్చుకొని తమన్నా బోల్డ్ అందాలను చూయించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తమన్నా అందాలపై బూతుల వర్షాలు కురిపిస్తున్నారు కుర్రాళ్ళు. సిరీస్ లో చూపించింది చాలలేదా..? ఇక్కడేం చూపిస్తున్నావ్ అంటుంటే ..మరికొందరు సిరీస్ లో టాప్ విప్పేసింది. ఇక్కడ అదైనా వేసుకుంది అంటూ దారుణంగా కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news