Moviesఆ స్టార్ హీరోయిన్లు చీర మార్చుకుంటే దొంగ చాటుగా చూసేశారా... ...

ఆ స్టార్ హీరోయిన్లు చీర మార్చుకుంటే దొంగ చాటుగా చూసేశారా… వాళ్లు దింపీ మ‌రీ చూపిస్తారా…!

ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ కి కాస్త క్రేజ్ వచ్చినా పెద్ద క్యారవేన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. లోగుట్టు ఆ పరమేశ్వరునికి ఎరుక అన్నట్టుగా ఇప్పుడు కేరవేన్ లో ఎలాంటి తతంగాలు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన హీరోలు మాత్రమే క్యారవేన్ వాడుకునే వారు. ఆ తర్వాత దర్శకనిర్మాతలు హీరోయిన్స్ కి ఇచ్చే వారు. అందులోనే హీరోయిన్ మేకప్ అవడం సీన్ వినడం తినడం రిలాక్స్ అవడం జరిగేవి.

అంతేకాదు, అవసరాన్ని బట్టి అదే కేరవేన్ లో సరసల్లాపాలు కానిచ్చేవారని చెప్పుకునేవారు. ఇప్పుడు హీరోయిన్‌తో హీరోకి గాని, దర్శకుడికి గానీ, నిర్మాతకి గాని పని ఉంటే చూసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఎందుకు ఉపయోగించాల్సిన కేరవ్యాన్ ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకున్న జనాల మైండ్ బ్లాకవుతోంది. కమిట్‌మెంట్ అనే పదం ఇలా కేరవ్యాన్ లో పూర్తవౌతుందని టాక్.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కూడా అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళితే దగ్గర్లో గెస్ట్ హౌజ్ లేక ఎక్కడో దూరం ఉన్న గెస్ట్ హౌజ్ కి వెళ్ళలేక చెట్ల చాటునే బట్టలు మార్చుకునేవారు. ఈ సన్నివేశం చూడటానికి యూనిట్ సభ్యులలో కొందరు దొంగచాటుకుగా హీరోయిన్ చీర మార్చుకుంటుంటే ఎమైనా కనిపిస్తాయేమో అని ఆతృతగా చూస్తుండేవారట. ఇది గమనించి కొందరు హీరోయిన్ తిడితే కొందరు మాత్రం స్క్రీన్ మీద మమ్మలిని కొన్ని లక్షల ముం చూస్తున్నారు.

వీడొక్కడు నేరుగా చూస్తే పోపేదేముంది లే అని చూసి చూడనట్టుగా వదిలేసేవారట. కొందరైతే ఇంకాస్త దింపేసి వీలైనంతవరకూ తమ అందాలను చూపించేవారని టాక్ ఉంది. కానీ, ఇప్పుడు అలాంటి సన్నివేశాలు నేరుగా చూడటానికి కేవలం హీరోకో దర్శక నిర్మాతకో దక్కుతుంది. ఏదేమైనా హీరోయిన్ అందాలను కేరవ్యాన్ లో బంధించేసి ఎంజాయ్ చేస్తుంది మాత్రం ఆ ముగ్గురే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news