Moviesఫైనల్లీ..హీరో రామ్ కూడా పెళ్ళి చేసుకోబోతున్నాడోచ్.. అమ్మాయి ఎవరంటే..?

ఫైనల్లీ..హీరో రామ్ కూడా పెళ్ళి చేసుకోబోతున్నాడోచ్.. అమ్మాయి ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని ఒకరి తర్వాత ఒకరు లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ బ్యాక్ టు బ్యాక్ పెళ్ళి విషయాలను చెబుతూ అభిమానులకి మంచి ఎంటర్టైన్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ఉన్న వరుణ్ తేజ్ – శర్వానంద్ పెళ్లి చేసుకొని పెళ్లి కి సిద్ధపడి బ్యాచిలర్స్ లైఫ్ నుంచి బయటికి వచ్చేసారు.

కదా ఇదే క్రమంలో టాలీవుడ్ లో మిగతా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కి సంబంధించిన పెళ్లిల వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా త్వరలోనే అడవిశేష్ – అక్కినేని మేనకోడలు సుప్రియను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో హీరో రామ్ పోతినేని సైతం పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ప్రజెంట్ బోయపాటి దర్శకత్వంలో రాపో అనే సినిమాలో నటిస్తున్న రామ్ పోతినేని ..హైదరాబాద్కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడట .

అంతేకాదు కూడా ఆమె కూడా మంచి బిజినెస్ ఉమెన్ అని బిజినెస్ విషయాల్లో పట్టుందని తెలుస్తుంది. ఇది మొత్తం పెద్దలు కుదిర్చిన వివాహమే అంటూ తెలుస్తుంది. అంతేకాదు వీళ్ళ పెళ్లి కూడా ఈ ఏడాది ఆఖరిలోనే ఉండబోతుంది అని ..ఈ సినిమా షూట్ అయిపోగానే నిశ్చితార్ధం పై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ వార్త పై రామ్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయకపోవడంతో.. నిజమే అంటున్నారు రామ్ అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుంది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news