Moviesజాకెట్ జిప్ తీసేసి.. చింపిరి జుట్టుతో.. పిచ్చిదానిలా మారిపోయిన నిహారిక..!!

జాకెట్ జిప్ తీసేసి.. చింపిరి జుట్టుతో.. పిచ్చిదానిలా మారిపోయిన నిహారిక..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగబాబు ముద్దుల కూతురుగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ యాంకర్ గా తన సినీ కెరియర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది . సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకుని భర్తకు సైతం విడాకులు ఇచ్చేసింది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా జొన్నలగడ్డ చైతన్యకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ రీసెంట్గా అన్న వరుణ్ తేజ్ నిశ్చితార్థంలోనూ సింగిల్గానే మెరిసింది .

దీంతో మెగాపాప డివర్స్ కన్ఫామ్ అంటూ మెగా అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు . అయితే డివర్స్ ప్రభావమో లేక ట్రెండ్ మార్చిందో తెలియదు కానీ ..నిహారిక ఎప్పుడైతే విడాకులు తీసుకుంటుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయో అప్పటినుంచి ఫోటోషూట్స్ లో స్పైసినెస్ పెంచేసింది. ఘటైన అందాలను చూపిస్తూ కిక్కెక్కిస్తుంది. ఈ క్రమంలోని ఇన్నాళ్లు పద్ధతిగా చుడీదార్ లో.. చీరలు కట్టుకున్న నిహారిక ఇప్పుడు ఏకంగా జీన్స్ ..పొట్టి జీన్స్ లో ఎద భాగాలను ఓపెన్ గా చూపిస్తూ నాభి అందాలను ఎక్స్పోజ్ చేస్తూ జాకెట్ జిప్ తీసేసి మరి ఇలా అందాలను చూపిస్తుంది.

రీసెంట్ గా నిహారిక చేసిన ట్రెండీ అల్ట్రా ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చాలా ఫ్యాషన్ గా ట్రెండీగా కనిపిస్తున్న నిహారిక.. ఈ పిక్ లో జాకెట్ తీసేసి హాట్ గా కనిపించింది . అంతేకాదు చింపిరి జుట్టులా ఉన్న ఈ స్టైల్ లో నిహారిక టూ హాట్ గా ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మరి కొంత మంది మెగా అభిమానులు నిహారిక పిచ్చిదానిలా తయారైపోయిందని.. పెళ్లప్పుడు ఫొటోస్ ఎంత బాగున్నాయి.. ఇప్పుడు ఫొటోస్ ఇంత దరిద్రంగా ఉన్నాయి ఏంటి ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో నిహారిక ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news