Moviesఎన్టీఆర్-చరణ్-ప్రభాస్-బన్నీ: నిజమైన పాన్ ఇండియా హీరో ఎవరో..?

ఎన్టీఆర్-చరణ్-ప్రభాస్-బన్నీ: నిజమైన పాన్ ఇండియా హీరో ఎవరో..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలు ..పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలను తెరకెక్కించే విధంగా చూసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు పాన్ ఇండియా స్టార్ అంటే మనందరికీ వినిపించే పేరు ప్రభాస్ . బాహుబలి సినిమాతో బిగ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత ఎన్టీఆర్ -చరణ్ -బన్నీ-నిఖిల్ లాంటి హీరోలు అలాంటి సినిమాలు పై కన్నేశారు .

అయితే ప్రజెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీఓలు నలుగురే నలుగురు ఉన్నారు. ప్రభాస్ – చరణ్ – తారక్ -బన్నీ ఈ నలుగురు ఇప్పుడు 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ రేంజ్ లో ఉన్నారు. అయితే ఈ నలుగురిలో అందరికన్నా ఎక్కువ ప్లాప్స్ కొట్టింది ప్రభాస్ అనే చెప్పాలి. ఆది పురుష్ సినిమా హిట్ అయిన నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో ఆ సినిమా ఫ్లాప్ కిందకి పరిగణిస్తున్నారు సినీ విశ్లేషకులు.

ఈ నలుగురు హీరోలలో అందరికంటే ముందు వరుసలో తారక్ ఉన్నారని చెప్పుకొస్తున్నారు నందమూరి అభిమానులు . కధ పరంగా..కంటెంట్ పరంగా..సినిమా ల చూసింగ్..అభిమానుల క్రజీ ఫ్యాన్ ఫాలోయింగ్..లో తారక్ నెం 1.

అంతేకాదు ఈ మధ్యకాలంలో కోటా శ్రీనివాసరావు గారు కూడా ఇండస్ట్రీకి తారక్ లాంటి హీరోలే కావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి ఈయనే నెం 1 అని చెప్పడానికి అంటూ సోషల్ మీడియాలో తారక్ ఫొటోస్ ని చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి ఫ్యాన్స్ వార్ పీక్స్ కి చేరుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news