Moviesమెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్..ఉపాసన కి డెలివరి అయిపోయిందోచ్.. ఎవరు పుట్టారో...

మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్..ఉపాసన కి డెలివరి అయిపోయిందోచ్.. ఎవరు పుట్టారో తెలుసా..?

గత పదేళ్ళుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన వేళ రానే వచ్చేసింది. మెగా కోడలు ఉపాసన తల్లి అయింది . మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి తండ్రి కాబోతున్నాడు . డిసెంబర్ 12వ తేదీన అఫీషియల్ గా మేము తల్లిదండ్రులు కాబోతున్నాము అంటూ అభిమానులకు చెప్పారు . అప్పటినుంచి ఉపాసనకు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వచ్చింది .

కాగ కొద్ది గంటల క్రితమే ఉపాసన పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిన ఉపాసన తెల్లవారుజామున డెలివరీ అయినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఆమెకు మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టింది అంటూ అపోలో హాస్పిటల్స్ నుంచి ఓ న్యూస్ లీకై వైరల్ గా మారింది. కాగా రామ్ చరణ్ ఉపాసన వివాహం జరిగి పదకండేళ్ళు పూర్తయింది. ఈ జంటకు 2012 జూన్ 14న అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.

ఇటీవలే తమ పదకొండవ పెళ్లిరోజును గ్రాండ్గా జరుపుకున్నారు ఈ జంట . కాగ పెళ్ళైన 11 ఏళ్ళకు తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబం సంబరాలు చేసుకుంటున్నారు. మళ్ళీ మహాలక్ష్మి ఇంటికి వచ్చింది అంటూ పండగ చేసుకుంటున్నారు . ఇప్పటికే మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజకు ఇద్దరు కూతుర్లు ..పెద్ద కూతురు సుస్మితకు ఇద్దరు కూతుర్లు.. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ రాంచరణ్ కి పాప పుట్టడం అందరూ అదృష్టం కలిసి వచ్చింది అంటున్నారు . దీంతో సోషల్ మీడియాలో మెగా హీరో రామ్ చరణ్ ఉపాసనలకు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news