Moviesమనవరాలు పుట్టిన సంతోషం.. వాళ్లందరికి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చిన చిరంజీవి.. ఎన్ని...

మనవరాలు పుట్టిన సంతోషం.. వాళ్లందరికి స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చిన చిరంజీవి.. ఎన్ని కోట్లు ఖర్చు చేసారంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ రామ్ చరణ్ కూతురు పేరు ఎలా ఇండస్ట్రీలో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది . దీంతో మెగా ఫ్యామిలీకి మరో మహాలక్ష్మి ఎంట్రీ ఇచ్చింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు మెగా కుటుంబ సభ్యులు. అదేవిధంగా పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ కు పాప పుట్టడంతో మెగా ఫాన్స్ అయితే ఫుల్ ఖుషి గా పండగ చేసుకుంటున్నారు .

ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ సైతం తన ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చింది అని ..శుభసందర్భంలో ఇంట్లో పని చేస్తున్న వర్కర్స్ కి ..పని మనుషులకి అందరికీ బంగారు కాసులను గిఫ్ట్ గా ఇచ్చారట . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ప్రముఖులకు సన్నిహితులకు బంధు వర్గాలకు పెద్ద పార్టీని ఏర్పాటు చేశారట మెగాస్టార్ . మనవరాలు ఇంటికి రాగానే 15 రోజులు కంప్లీట్ అయిన తర్వాత అందరికీ పాపని పరిచయం చేస్తూ మీడియాకి ఫోటోలు రిలీజ్ చేస్తారట.

అప్పుడే గ్రాండ్గా పార్టీని కూడా కండక్ట్ చేస్తున్నారని మెగా కాంపౌండ్ నుంచి లీకై ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఈ క్రమంలోని మెగాస్టార్ వీటన్నిటి కోసం దాదాపు 56 కోట్లు పైగానే ఖర్చు చేస్తున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరక్ గా మారింది . ఇప్పటివరకు ఎవరు కూడా ఇంటికి మనవరాలు పుడితే ఈ రేంజ్ లో హంగామా చేసి గిఫ్ట్లు పంచి పండగ వాతావరణం క్రియేట్ చేయలేదని ..మెగాస్టార్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలోనే కొత్త అధ్యాయానికి తెర లేపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news