Newsవామ్మో..అందరి ముందే వర్ష-ఇమ్మాన్యుయేల్ కొంటె పనులు.. పెళ్ళి కి ముందే అది...

వామ్మో..అందరి ముందే వర్ష-ఇమ్మాన్యుయేల్ కొంటె పనులు.. పెళ్ళి కి ముందే అది కావాలట..!!

జబర్దస్త్ లో ఎవర్ గ్రీన్ జోడి ఏదైనా ఉంది అంటే అది రష్మి – సుధీర్ . కాగా ఈ మధ్యకాలంలో వాళ్ళ ఫామ్ తగ్గిపోయింది . ఆ తర్వాత లైన్ లో పడ్డారు జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటి సంపాదించుకున్న ఇమాన్యుయల్ ఆయన టీం లో నటించే వర్ష. వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారో..? లేదో..? తెలియదు కానీ తెరపై మాత్రం వీళ్ళ ప్రేమాయణం ఘాటుగానే చూపిస్తున్నారు. ఘాటైన రొమాన్స్ చేస్తూ జబర్దస్త్ స్టేజ్ బయట కూడా అదే విధంగా కొనసాగుతున్నారు . వీళ్ళ యూట్యూబ్ ప్రమోషన్స్ కోసం ఎన్నిసార్లు హద్దులు మీరి నటించారు.. హద్దులు మీరి కామెంట్స్ చేసుకున్నారో అందరికీ తెలిసిందే.

కాగా రీసెంట్గా మరోసారి అలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు ఇమ్మానుయేల్ – వర్ష . రీసెంట్గా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. మాంత్రికుల వేషంలో కనిపించారు వర్ష-ఇమ్మన్యూయేల్. ఇందులో వర్ష మాంత్రికులుగా వచ్చి తాను గొప్ప అంటే తాను గొప్ప అంటూ చర్చించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే “గురువుగారు ..మా అక్క బావ లను మీశక్తి తో కలపొచ్చు కదా అంటే .. వాళ్ళు ఇక్కడ కలవడం లేదు బయట బాగానే కలుస్తున్నారు “అంటూ సెటైర్ వేశాడు ఇమ్మానుయేల్ .

అంతేకాదు “వాళ్లేమో బాగానే ఉన్నారు . నువ్వే ఇక్కడ అక్కడ ఏమీ లేదు.. కొంచెం చూడు” అంటూ మనసులోని కోరికను బయటపెట్టేసాడు. అంతేకాదు ” నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు గురువుగారు ..అనగా ఒక మంత్రం చెప్తాడు ఓం భీమ్ ముద్దు పెట్టు అంటూ చెప్పాడు . ఇమ్మానుయేల్ వర్ష కూడా అదే విధంగా చెప్పింది .. ముద్దు విషయం వచ్చేసరికి ఆగిపోయింది . గురువుగారు ఇవి మంత్రాలి లా లేవే ..మీ మనసులోని కోరికలా ఉంది అంటూ బయట పెట్టగానే ..నీ కోరికలు కూడా అవే బయట పెట్టు అంటూ ఓపెన్ గా చెప్పాడు”. దీంతో షో మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయింది . ఇలా వీళ్ళ మధ్య ప్రేమ ఉనంట్లు ప్రూవ్ చేసుకోవడానికి నానాదంటాలు పడుతున్నారు ఇమ్మానుయేల్ వర్ష. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోరు విషయం అందరికీ తెలిసిందే . ఇవి కేవలం ప్రోమోస్ స్ట్రాటజీస్ పరంగానే ముందుకు వెళ్తున్నారు అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాలా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news