Moviesవరలక్ష్మిని విశాల్ పూర్తిగా నాకేసాకే వదిలేసాడా..? అందుకే ఎవరు ఆమెను పెళ్లి...

వరలక్ష్మిని విశాల్ పూర్తిగా నాకేసాకే వదిలేసాడా..? అందుకే ఎవరు ఆమెను పెళ్లి చేసుకోవట్లేదా..?

వరలక్ష్మి.. ఇలా చెప్పితే తెలుగు జనాలు గుర్తు పట్టడం కష్టమే..అదే జయమ్మ అని చెప్పితే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటి. కోలీవుడ్ స్టార్ హీరోలల్లో ఒక్కరుగా పాపులారిటీ సంపాదించుకున్న శరత్ కుమార్ మొదటి భార్య కూతురే వరలక్ష్మి . కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించిన వరలక్ష్మి హీరోయిన్ అయిపోదామని ఇండస్ట్రీకి వచ్చింది . కెరియర్ కొత్తల్లో అలాంటి సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు.

ఆమె వెయిట్ కి ఆమె బాడీ ఫిజిక్కి ఆమె కటౌట్ కి హీరోయిన్ గా కంటే విలన్ గానే సెట్ అవుతుంది అంటూ డైరెక్టర్ లు.. మేకర్స్ ఆమెకు అలాంటి పాత్రలు ఇచ్చారు. దీంతో వరలక్ష్మి కూడా అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకొనింది. ఇప్పుడు సినిమాలో హీరో హీరోయిన్ల కన్నా ఆమె పాత్ర పైనే కధను ప్రధానంగా మారుస్తూ డైరెక్టర్లు స్టోరీ రాసుకుంటున్నారు అంటే .. వరలక్ష్మి ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా వరలక్ష్మీ విలన్ గా చేసిన సినిమా వీరసింహారెడ్డి . ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

వరలక్ష్మి కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఏజ్ వచ్చి కూడా దాటేసింది.. అయితే అమ్ముడు మటుకు పెళ్లి చేసుకోలేదు . దీంతో కారణం ఏంటో అంటూ ఆరాధిస్తే ఆమె గతంలో కోలీవుడ్ హీరో విశాల్ ను ప్రేమించింది పెళ్లి కూడా చేసుకోవాలనుకునింది అన్న న్యూస్ బయటపడింది . వీళ్లిద్దరూ ప్రేమాయణం కోలీవుడ్ లో అందరికీ తెలిసిన స్టోరీనే.. అయితే కొన్నాళ్లు చట్టపట్టలేసుకొని తిరిగిన తర్వాత విశాల్ – వరలక్ష్మి ని .

వదిలేసాడట దానికి మెయిన్ రీజన్ ఆమె మొండితనమే అంటూ తెలుస్తుంది. వరలక్ష్మి మొదటి నుంచి చాలామొండిది అనుకున్నది సాధించేవరకు వదలదు . అంతేకాదు అని తాను చెప్పిందే జరగాలి అనుకునే చైల్డిష్ మెంటాలిటి.. అలాంటి వాళ్ళతో వేగలేము అంటూ విశాల్ ఆమెకు హ్యాండ్ ఇచ్చారట . అయితే కోలీవుడ్ మీడియాలో మాత్రం శరత్ కుమార్ వల్లే వీరిద్దరు విడిపోయారు అని ఇప్పటికి కొంతమంది చెప్పుకుంటుంటారు. మరికొంతమంది వరలక్ష్మిని విశాల్ నాకేసాడు ..బాగా వాడేసాడని .. అందుకే మోజు తీరిపోవడంతో ఆమెను వదిలేసాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు . అయితే నిజానిజాలు ఏంటో ఆ దేవుడికే తెలియాలి . కాగా వరలక్ష్మి ప్రెసెంట్ తనదైన స్టైల్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే ..విశాల్ రాజకీయాలలోనూ సినిమాలలోనూ తన స్థానం అలాగే ఉండడానికి ట్రై చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news