Moviesఇది మాతృత్వమా..? బరితెగింపా..?

ఇది మాతృత్వమా..? బరితెగింపా..?

“కస్తూరి”..ఈ పేరు గురించి జనాలకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు . సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తనదైన స్టైల్ లో అడిగిన వాటికి అడగని వాటికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది . ఒకప్పుడు కస్తూరి గురించి ఉన్న ఒపీనియన్ ఇప్పుడు కస్తూరి గురించి ఉన్న ఓపినీయన్ పూర్తిగా మారిపోయింది . అదే ముఖ్యంగా అప్పట్లో కస్తూరి అంటే అందరికీ భారతీయుడు , అన్నమయ్య లాంటి మంచి సినిమాలు గుర్తొచ్చేవి. అదే ఇప్పుడు కస్తూరి అంటే మటుకు బోల్డ్ పిక్స్ గుర్తు చేసుకుంటున్నారు .

కాగ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిచి క్రేజ్ సంపాదించుకున్న కస్తూరి.. పెళ్లి చేసుకున్నాక ఇండస్ట్రీకి దూరమైపోయింది . కాగా కస్తూరి ఎంత బోల్డ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో చాలా బోల్డ్ నెస్ ని క్రియేట్ చేసే కస్తూరి .. గతంలో సెమి హాట్ న్యూడ్ ఫోటోకి తెరలేపి సంచలనాన్ని సృష్టించింది. జాకెట్ లేకుండా ఫోటోకి ఫోజులిచ్చి అప్పట్లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది .

అయితే ఇది బోల్డ్ నెస్ కాదని అమ్మ ప్రేమ అంటూ అప్పట్లోనే చెప్పుకొచ్చింది కస్తూరి. కాగా రీసెంట్గా మదర్స్ డే సందర్భంగా మరోసారి ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంచలనానికి తెరలేపింది. దీంతో మరోసారి ఆమెపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు జనాలు . కాగా కస్తూరి 49 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

మరి ముఖ్యంగా బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఇలాంటి క్రమంలో ఆమె మళ్ళీ ఆ హాట్ ఫొటోస్ ని షేర్ చేయడం వైరల్ గా మారింది. మదర్స్ డే సందర్భంగా అర్ధ నగ్న ఫోటోలను కస్తూరి షేర్ చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో ఆమె పేరు వైరల్ గా మారింది . “ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా తల్లి ప్రేమకు సాటిరాదు ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది . క్యాప్షన్ వరకు బాగానే ఉన్నా ఫోటోల్లో ..” అది మాతృత్వాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు లేదు “అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మతనం అనేది మాటల్లో చెప్పలేనిది ..ఫోటోలో క్యాప్చర్ చేయలేనిది ..అది మనసుకు మాత్రమే తెలుస్తుంది. కానీ నువ్వు ఇచ్చిన ఈ ఫోటో షూట్ బరితెగింపులా అనిపిస్తుంది . ఎక్కడ అమ్మ ప్రేమ కనిపించట్లేదు అంటూ మండిపడుతున్నారు . దీంతో ఈ ఫొటోస్ లో ఎక్కడ మాతృత్వం కనిపిస్తుంది..? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి కస్తూరి సెమి హాట్ న్యూడ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news