Newsహవ్వ..పట్టపగలే యంగ్ హీరోతో గబ్బు పనులు చేస్తున్న కుర్ర బ్యూటీ.. రెడ్...

హవ్వ..పట్టపగలే యంగ్ హీరోతో గబ్బు పనులు చేస్తున్న కుర్ర బ్యూటీ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్టార్ డైరెక్టర్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బోల్ఘ్ గా మాట్లాడటం బోల్డ్ పనులు చేయడం స్టార్ సెలబ్రెటీస్ కి కామన్ గా మారిపోయింది . కేవలం తెరపైనే అలా చూస్తున్నారా ..? అంటే కాదని చెప్పాలి . తెర వెనక కూడా అలాంటి పనులు చేస్తూ .. ఎన్నోసార్లు స్టార్ సెలబ్రిటీస్ అడ్డంగా బుక్ అయిన సందర్భాలు ఉన్నాయి . కాగా అదే లిస్టులో కి యాడ్ అయిపోయారు టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర బ్యూటీగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ అలాగే యంగ్ హీరో …

ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్ బ్యూటీ పై ఉన్న మోజుతో యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న తెలుగు హీరో గబ్బు పనులు చేస్తున్నాడు అంటూ జనాలు మండిపడుతున్నారు . ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు . ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది.అయితే ఆ సినిమా తర్వాత ఫ్రెండ్షిప్ మరింత రేంజ్ లో ముదిరిపోయిందని .. ఆ ఫ్రెండ్షిప్ ముదిరి వీళ్ళ మధ్య మరో రిలేషన్ షిప్ కి దారితీసింది అంటున్నారు జనాలు.

ఈ క్రమంలోనే ఇద్దరు జంట పట్టపగలే హోటల్ రూమ్ బుక్ చేసుకుని మరి రొమాన్స్ చేయడానికి డిసైడ్ అయ్యారట. అయితే అప్పుడే అక్కడే ఉన్న ఒక స్టార్ హీరో సైతం వీరిద్దరి ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని .. అయితే స్టార్ డైరెక్టర్ ఎవరు చూసి చూడనట్టు వదిలేసాడట . ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ అని లైట్ గా తీసుకున్నారట. ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైంలోనే కుర్ర బ్యూటీ ఇలాంటి పనులు చేయడం నిజంగా షాకింగ్ గా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news