Moviesఫస్ట్ టైం నాభి చూపించిన శ్రీముఖి.. ఎంత టెంప్టింగా ఉందో(ఫోటోలు)..!!

ఫస్ట్ టైం నాభి చూపించిన శ్రీముఖి.. ఎంత టెంప్టింగా ఉందో(ఫోటోలు)..!!

ఇండస్ట్రీలో యాంకర్ శ్రీముఖికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొందరు రాములమ్మగా పిలిస్తే ..మరి కొందరు సౌండ్ స్పీకర్గా.. మరి కొందరు అందాల ముద్దుగుమ్మగా ..ఇలా నాటీ నాటీ పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు . ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అన్ని చానల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ టాప్ పోసిషన్ లో ఉన్న శ్రీముఖి.. ఒక్కో కాల్ షీట్ కి లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తూ.. యాంకర్స్ లోనే టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది .

అఫ్ కోర్స్ సుమ టాప్ ప్లేస్ లో ఉన్నా.. అది సీనియర్ యాంకర్ గా మారిపోయింది . యంగ్ బ్యూటీస్ లో మాత్రం శ్రీముఖి నెంబర్ వన్ .. ఆమెలా ఎక్స్పోజింగ్ ఎవరు చేయలేరు ..చేసినా జనాలు చూడరు. ఎందుకంటే శ్రీముఖి బాడీలోని పార్ట్స్ అంత అట్రాక్టివ్ గా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీముఖి నాజుగ్గా తయారయ్యి ఎలాంటి హాట్ ఫోటోషూట్స్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆరు గజాల చీర కట్టినా.. జానడు గుడ్డ ముక్కలో దర్శనమిచ్చినా శ్రీముఖి అందాలు అదరహో అనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా శ్రీముఖి చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫస్ట్ టైం తన నాభిని ఎక్స్ప్రెస్ చేసింది . అది కూడా చూపించి చూపించకుండా.. ఊరించి ఊరించకుండా ఊరిస్తుంది. దీంతో శ్రీముఖి హాట్ టెంప్టింగ్ ఫిగర్ అంటూ బోల్డ్ గా కామెంట్ చేస్తున్నారు కుర్రాళ్ళు. మరికొందరు కత్తిలాంటి ఫిగర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. దీంతో శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్ ఫొటోస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news