Moviesవరుస ఫ్లాపులతో విసుగెత్తిపోయిన నాగ చైతన్య.. బోల్డ్ డెసీషన్.. కొంప ముంచేశావ్...

వరుస ఫ్లాపులతో విసుగెత్తిపోయిన నాగ చైతన్య.. బోల్డ్ డెసీషన్.. కొంప ముంచేశావ్ కదా రా సామీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ స్థానాన్ని క్రియేట్ చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు . ఆ తర్వాత ఆ స్థాయిని డబుల్ స్థాయిలో టాప్ పొజిషన్ లో నిలబెట్టాడు అక్కినేని నాగార్జున . అయితే దాన్ని ట్రిపుల్ స్థాయి నిలబెట్టాల్సిన ఇద్దరు కొడుకులు డమ్మీలుగా మారిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య – అఖిల్ ఈ మధ్యకాలంలో ఎలాంటి డిజాస్టర్స్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

కస్టడీ సినిమాతో నాగచైతన్య ..ఏజెంట్ సినిమాతో అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లను తమ ఖాతాలో వేసుకున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది . ఇలాంటివి పెద్దగా పట్టించుకోని నాగచైతన్య రీసెంట్గా మరో బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన ఇండస్ట్రీలో మరో మూడు సినిమాలు చేస్తాడట. ఆ సినిమాలు హిట్ అయితే ఓకే అ..ని లేదంటే టోటల్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి బిజినెస్ వైపుగా అడుగులు వేయాలని ఆలోచిస్తున్నారట .

ఇప్పటికే ఓ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన నాగచైతన్య మరో బిజినెస్ కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట . దీంతో వరుస ఫ్లాప్ లతో విసుగెత్తిపోయిన నాగచైతన్య ఇలాంటి బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క వేళ్ల నిజంగా నాగ చైతన్య అలా చేస్తే ఇది ఇండస్ట్రీలోనే మరో సంచలన్మ్ అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news