Moviesఅనసూయ నడుము మడతలో అంత కిక్ ఉందా ..? అబ్బబ్బ.. ఏముంది...

అనసూయ నడుము మడతలో అంత కిక్ ఉందా ..? అబ్బబ్బ.. ఏముంది రా బాబు..!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ప్రజెంట్ పొజిషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే . నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పిక్స్ ని షేర్ చేస్తూ ఎప్పుడు ట్రోలింగ్కి గురవుతూ ఉండే అనసూయ తాజాగా స్విమ్ సూట్ లో దర్శనమిచ్చి ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి క్రమంలోనే ఆమె తన నెక్స్ట్ సినిమాలో వేశ్య పాత్ర చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అనసూయ తదుపరి నటిస్తున్న చిత్రం “విమానం”.

ఈ సినిమాలో అమ్మడు సుమతి అనే పాత్రలో కనిపించబోతుంది . ఈ సినిమాలో ఆమె పాత్రకి సంబంధించిన లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్ . ఆ వీడియోలోని పాట లిరిక్స్ ఆధారంగా అనసూయ స్లం ఏరియాలో వ్యభిచారం చేసే మహిళ పాత్ర చేసినట్లు తెలుస్తుంది . ఆ పాటను చూస్తే అది క్లియర్ గా అర్ధమైపోతుంది . మరీ ముఖ్యంగా అనసూయ అందాలను ఓ కుర్రాడు పొగుడుతూ ఉండే విధంగా రాసిన లిరిక్స్ కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నాయి . చాలా బోల్డుగా చాలా హాట్ హాట్ గా కనిపించింది అనసూయ. విమానం మూవీలో సముద్రఖని మరో కీలక పాత్ర చేస్తున్నారు .

డెబ్ల్యూ డైరెక్టు శివప్రసాద్ ఈ సినిమాని తెరకెక్కించారు . రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సుమతి అని లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ లిరిక్స్ అనసూయ బాడీ గురించే రాసినట్లు ఉంది . అంతే కాదు మధ్యలో వచ్చే” నీ నడుములోని మడత చూస్తే ప్రాణం వణికిపోతాదే వనిత” అంటూ సాగే లిరిక్స్ కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడం లేదు. నిజంగానే ఆమె నడుము మడత చూస్తే ఏ కుర్రాడికైనా అదే ఫీలింగ్ కలుగుతుందని ..అందుకే లిరిక్స్ ఇంత బాగా సెట్ అయ్యాయి అంటూ చెప్పుకున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియావైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే అనసూయ ఇంత హాట్ రోల్ చేస్తుండడం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news